Testo Silakemo - Devi Sri Prasad, Malathi & Palghat Sree Ram
Testo della canzone Silakemo (Devi Sri Prasad, Malathi & Palghat Sree Ram), tratta dall'album Venky (Original Motion Picture Soundtrack) - EP
హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
హేయ్ సిలకేమో సీకాకులం కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంషన్ రో
అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది హేహేయ్
హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
అరె ఏ ఏ ఏ వన్నె చుస్తే పాలంగడి
ఒళ్ళు చూస్తే పూలంగడి
బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి
దీని జబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి
అరె ఏ ఏ ఏ పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడి
ముందు ఎనక నోట్లో ఉన్న ముప్పై పళ్ళూడి అబ్బో
అపోజిసనైపోతాదే అప్పుడే పిండి పిండి
ఓసి నా రాజమండ్రి పలకదోర జాంపళ్ళ బండి
పూల బండెక్కి వచ్చి పాలవెండి సుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది అద్దీ
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్
హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
అరె ఏ ఏ ఏ ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు
వాటి ఆటలింక కట్టించకుంటే బతకరు పేదోళ్ళు
అరె హా యాయ్ యాయ్
ముందు మరి ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు
ఇట్టా వీధికెక్కి పెట్టక తప్పదు వీపుల దంపుళ్ళు
నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యో ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్
హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
హేయ్ సిలకేమో సీకాకులం కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంషన్ రో
అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది హేహేయ్
Credits
Writer(s): Devi Sri Prasad, Sahithi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.