Testo Andala Chukkala - Mallikarjun feat. Kalapana
Testo della canzone Andala Chukkala (Mallikarjun feat. Kalapana), tratta dall'album Srinu Vaitla Chartbuster Tunes
హే అందాల చుక్కల lady
నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్లకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి
పంచాంగం లెక్కలు కుదిరి
Lucky గా రైల్లో కలిసిందా
శని దోషం పోగొట్టే
తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్లో అభిషేకం
తన మౌనం అయిపోతే
త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్లికి లగ్గం
I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని
హే అందాల చుక్కల lady
నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్లకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి
పంచాంగం లెక్కలు కుదిరి
Lucky గా రైల్లో కలిసిందా
హే ముత్యం లాంటి నీ నవ్వు
మొత్తం అంతా నాకివ్వు
బంగారంతో చేయిస్తా జడ పువ్వు
నిగ నిగ మెరిసే నీ తనువు
సొగసరి కానుక నాకివ్వు
పువ్వులతోనే పూజిస్తా అణువణువు
అరె శీతాకాలం మంచుల్లో
ఒళ్లంటుందే జివ్వు
ఎండాకాలం ముంజల్లే
ఓ తియ్యని ముద్దివ్వు
అరె వానాకాలం వరదల్లే
ముంచేస్తుందే love-u
కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు
I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని
హే అందాల చుక్కల lady
నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్లకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి
పంచాంగం లెక్కలు కుదిరి
Lucky గా రైల్లో కలిసిందా
స్వర్గంలోనే పెళ్ళిళ్లు
అవుతాయంటూ పెద్దోళ్లు
చెప్పిన మాటే విని ఉంటే నీ చెవ్వు
ముగ్గులు పెట్టి వాకిళ్లు
ముంగిట వేసి పందిళ్లు
అందరికింక శుభలేఖలనే పంచివ్వు
రేపంటూ మరి మాపంటూ
ఇక పెట్టొద్దే గడువు
నూరేళ్లు నిను పరిపాలించే
పదవే రాసివ్వు
మొత్తం నీపై పెట్టేశానే
నా ఆశల బరువు
గట్టే నన్ను ఎక్కిస్తానని
హామీ అందివ్వు
I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని
హేయ్ అందాల చుక్కల lady
నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్లకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి
పంచాంగం లెక్కలు కుదిరి
Lucky గా రైల్లో కలిసిందా
శని దోషం పోగొట్టే
తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్లో అభిషేకం
తన మౌనం అయిపోతే
త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్లికి లగ్గం
I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని
Credits
Writer(s): Devi Sri Prasad, Sahithi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.