Testo Seethakaalam - Yazin Nizar
Testo della canzone Seethakaalam (Yazin Nizar), tratta dall'album Beauty & The Beats of Samantha
ఓ శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫానులాగా చుట్టేయొచ్చుగా
వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే
కనులకు కలలు వయసుకి వలలు
విసిరిన మగువా మనసుకి దొరకవే
శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫానులాగా చుట్టేయొచ్చుగా
It's love, when you feel hot in the cold
It's love, when you never ever get old
It's love, when it's just you and me
Yeah! get closer and hold me
మ్మ్ పగలేదో రాత్రేదో
తెలిసీ తెలియక నేను
మెలకువలో కలగంటూ
సతమతమే అవుతున్నాను
ఎరుపేదో నలుపేదో colour-e
తెలియక కన్ను
రంగులు తగ్గిన rainbowలా
Confusionలో ఉన్నాను
(A for) అమ్మాయంటూ
(B for) Beat-e కొడుతూ
(C for) Cinema Heroలా
తిరిగానే తిరిగానే
(D for) Darling అంటూ
(E for) Every night-u
(F for) Flood light-ఏసి
వెతికానే వెతికానే
కనులకు కలలు వయసుకి వలలు
విసిరిన మగువా మనసుకి దొరకవే
శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
ఓహో గా ఓహో గా ఓహో
When I see you I start hearing violins
Right there in the middle of silence
With the rest of the melody
Slowly fading in baby
You're my symphony in all sense
గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ
ఏవేవో పాటల్లో reference ఏదో వెతికాను
వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
నువ్వొచ్చి కలిశాకే difference ఏదో చూశాను
(G for) Girl friend అంటూ
(H for) Humming చేస్తూ
(I for) I love you చెబుతూ
తిరిగానే తిరిగానే
(J for) జాబిలి నువ్వు
(K for) కౌగిలి నేను
(L for) Lifetime
నీతోనే ఉంటానే ఉంటానే
కనులకు కలలు వయసుకి వలలు
విసిరిన మగువా మనసుకి దొరకవే
శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫానులాగా చుట్టేయొచ్చుగా
The sun rises and then it sets
But something new happened
The day we met
They both seem to be happening
At the same time
I knew I had to make you mine
Credits
Writer(s): Devi Sri Prasad, Sri Mani
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.