Testo Aaraduguluntada - Kalyani
Testo della canzone Aaraduguluntada (Kalyani), tratta dall'album Beauty & The Beats of Samantha
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా అయిపోకే
బదులేది ఇవ్వకుండ వెళ్లిపోకే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
మాటల ఇటుకలతో
గుండెల్లో కోటలు కట్టెయ్ డా
కబురుల చినుకులతో
పొడి కలలన్నీ తడిపెయ్యడా
ఊసుల ఉరుకులతో
ఊహలకే ఊపిరి ఊదెయ్ డా
పలుకుల అలికిడితో
ఆశలకే ఆయువు పోయడా
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో
నువ్వే నా ప్రపంచం అనేస్తూ
వెనక తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడ కానుకందనీడే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
అడిగిన సమయంలో
తను అలవోకగ నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటై పోవాలి
పనులను పంచుకొనే మనసుంటే ఇంకేంకావాలి
అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి
కోరికేదైన గానీ తీర్చి తీరాలనీ
అతన్నే అతన్నే అతన్నే చూడడానికి
వయస్సే తపిస్తూ ఉంటుందే
అపుడింక వాడు నన్ను చేరుతాడే
Credits
Writer(s): Ananth Sriram, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Priyathama Priyathama (From "Majili")
Rang De (From "Aa Aaa")
Ye Manishike Majiliyo (From "Majili")
Seethakaalam (From "Son of Satyamurthy")
Yaa Yaa (From "Aa Aaa")
Dethadi Dethadi (From "Dookudu")
Neeli Neeli (From "Alludu Seenu")
Sura Sura (From "Autonagar Surya")
O Lailaa (From "Ramayya Vasthavayya")
Allah Allah (From "Jabardasth")