Testo Dethadi Dethadi - Thaman S feat. Mahesh Babu & Samantha
Testo della canzone Dethadi Dethadi (Thaman S feat. Mahesh Babu & Samantha), tratta dall'album Beauty & The Beats of Samantha
నీ style चागस
నీ smile खलास
నీ నడకే class-u, mass-u, dance-u
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ दिल పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసా
హే బటుక్ బటుక్ అని గుప్పెడు గుండెని
కొరుక్కోకొరుకుని నువ్ నమిలేసావ్
ఈ French Fidel जरा देख रे
నీ తళుకు బెళుకు ఎహే super-e
హే kick-u లేని life-u అంటే ఉప్పు లేని పప్పు చారు
Kiss లేని ज़िन्दगीని ఒప్పుకోరే కుర్రకారు
एक पप्पी दे
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ दिल పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసా
గుండు సూది ఉన్నది
గుచ్చుకోవడానికే
గండు చీమ ఉన్నది
కుట్టి పోవడానికే
మేరే दिल ఉన్నది నీకు ఇవ్వడానికే
ఆది పడి పడి దొర్లెను చూడే
తేనే లాంటి పిల్లాడే
వేలు పెట్టీ చూడకే
తిమ్మిరాగనందిలే
ఏం జరగనివ్వు పర్లేదులే
నిన్నదాకా లొల్లి పెట్టీ ఇప్పుడేంటే సుప్పనాతీ
ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి
ఓసి నా తల్లో
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే
పైనే బొట్టు ఉన్నది
రేగిపోవడానికే
చీర కట్టు ఉన్నది
జారి పోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిట కిట పరువం నీకే
ఈడు ఎందుకున్నది
గోల చెయ్యడానికే
గోడ దూకడానికే
విధియ తధియలిక దేనికే
విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకో
వొంపు సొంపులోనే ఉంది పాల ధార పంచదార
ఏకమై సై రో
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే
హే దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
(నీ smile खलास)
Credits
Writer(s): Bhaskara Bhatla, S Thaman
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.