Testo Naalo Nenu - Sameera Bharadwaj
Testo della canzone Naalo Nenu (Sameera Bharadwaj), tratta dall'album Love Makes Life Beautiful
నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా
నాతో నేను నీతో నేను నీవెంటే నేనురా
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొస్తున్నావో
ఎంత ఎంత అల్లేస్తున్నావో నువ్విలా
నాలోనుంచి నన్నే మొత్తంగా తీసేశావు
చల్లగాలి చక్కిలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే
రంగు రంగు కుంచెల గీతల్లో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే
అటు ఇటు ఎక్కడో నువ్వెటు నిలిచినా
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా
నీదే ధ్యాసలో నను నే మరచినా
సంతోషంగా సర్లే అనుకోనా ఎన్నాళ్లైనా
కలలకిన్ని రంగులు పూసింది నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే
నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే
నన్ను నాకు కొత్తగ చూపింది నువ్వే నువ్వే
మనసుకు నీ కల అలవాటై ఇలా
వదలని ఓ క్షణం ఊపిరే తీయగా
నా నలువైపులా తియ్యని పిలుపులా
మైమరపించే మెరుపుల సంగీతం నీ నవ్వేగా
Credits
Writer(s): Ramajogaiah Sastry, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Maate Vinadhuga (From "Taxiwaala")
Yenti Yenti (From "Geetha Govindam")
Undiporaadhey (From "Hushaaru")
Beautiful Love (From "Naa Peru Surya Naa Illu India")
Yemaindho Teliyadu Naaku (From "Mca")
Evare (From "Premam")
Crazy Feeling (From "Nenu Sailaja")
Anthe Kada Mari (From "Lover")
Ninnila (From "Toli Prema")
Arere Yekkada (From "Nenu Local")