Testo Maate Vinadhuga - Sid Sriram
Testo della canzone Maate Vinadhuga (Sid Sriram), tratta dall'album Taxiwaala
మాటే వినదుగ (మాటే వినదుగ)
మాటే వినదుగ (మాటే వినదుగ)
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే
ఆ wiper-e తుడిచే కారే కన్నీరే ఓ
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే
ఆ wiper-e తుడిచే కారే కన్నీరే
చిన్న చిన్న చిన్న నవ్వులే
వెతకడమే బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవా మిగిలుంటే హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా
నీడలా వీడక సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రానీ జేబే ఖాళీ కానీ
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోనీ ఊరే మర్చిపోనీ
వీడకులే శ్రమ విడువకులే
తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసే వాన
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
మాటే వినదుగ (మాటే వినదుగ)
మాటే వినదుగ (మాటే వినదుగ)
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
మరు జన్మతో (పరిచయం)
అంతలా (పరవశం)
రంగు చినుకులే గుండెపై రాలెనా
Credits
Writer(s): Krishna Kanth, Jakes Bejoy
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.