Testo Aatakundo Time - Shankar Mahadevan
Testo della canzone Aatakundo Time (Shankar Mahadevan), tratta dall'album Seenu
Excuse me, time please
ఆటకుందో time, అరె మాటకుందో time
Heart లోకి దూసుకెళ్ళే పాటకుందో time
Dance కుందో time, romance కుందో time
మాల్ మసాలా girls తో time పాసుకుందో time
High school కి, college కి, ఫ్రెండ్ షిప్పుకున్నదో time
ప్రేమించిన వయ్యారితో సయ్యాటకున్నదో time
సుఖంగా ప్యారే బతికేదే అసలైన time time
ఒక్క smile ఇస్తే satellite అల్లె ఇంటి చుట్టూ రౌండ్సే వెయ్నా
Star hotel లో dim light నీడల్లో కోరుకున్న style ల్లో నిను అరెస్టే చెయనా
కుదిరితే time time అదరతా game game
చలాకి పిల్లా గప్ చుప్ గా గడిపేద్దాం some time
ఆటకుందో time, అరె మాటకుందో time
Heart లోకి దూసుకెళ్ళే పాటకుందో time
Dance కుందో time, romance కుందో time
మాల్ మసాలా girls తో time పాసుకుందో time
స్టెప్పు స్టెప్పుకి ఉందో రిమ్ జిమ్ బిట్టు బిట్టు కో rhyme
అరె left right-u లో లేదే తేడా everything is time
Miss-u world అయినా, మిటూరి పాపైనా
ఆటకొస్తే ఒకటే సోనా
Heart కౌగిట్లో యమ sweet-u ముద్దుల్తో
Rap song పాడి ఓ చమకే చెయినా
ఇదే good time time time
వదిల్తే crime crime crime
మజాగా పిల్లా love చేస్తూ బతికేద్దాం life time
ఆటకుందో time, అరె మాటకుందో time
Heart లోకి దూసుకెళ్ళే పాటకుందో time
Dance కుందో time, romance కుందో time
మాల్ మసాలా girls తో time పాసుకుందో time
High school కి, college కి, ఫ్రెండ్ షిప్పుకున్నదో time
ప్రేమించిన వయ్యారితో సయ్యాటకున్నదో time
సుఖంగా ప్యారే బతికేదే అసలైన time time
Credits
Writer(s): Mani Sharma, Bhuvana Chandra
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.