Testo Ye Chilipi - Srinivas feat. Venkatesh & Aasin
Testo della canzone Ye Chilipi (Srinivas feat. Venkatesh & Aasin), tratta dall'album Gharshanaa
కిసి ఆషిక్ కా ఖయల్ హై తేరి ఆఖి లెహరా భిచాల్ హై
ఎక్ ప్యారాస సవాల్ హై ఏ తో బస్ హి కా మాల్ హై హై హై హై
భీగీ భీగీ సీ ఏ రాత్ హై
హే తో ప్యార్ కా ఏ రంగ్ హై
భీగీ భీగీ సీ ఏ రాత్ హై
హే తో ప్యార్ కా ఏ రంగ్ హై
హే రంగ్ హై తరంగ్ హై
హే రంగ్ హై తరంగ్ హై
హే రంగ్ హై తరంగ్ హై
ఏ చిలిపి కళ్లలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్ అచ్చుల్లోన హల్లువో జడ కుచ్చుల్లోన మల్లెవో
నువ్ అచ్చుల్లోన హల్లువో జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్లలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
హే రంగ్ హై తరంగ్ హై
హే రంగ్ హై తరంగ్ హై
హే రంగ్ హై తరంగ్ హై
హే రంగ్ హై తరంగ్ హై
భీగీ భీగీ సీ ఏ రాత్ హై హే తో ప్యార్ కా ఏ రంగ్ హై
భీగీ భీగీ సీ ఏ రాత్ హై హే తో ప్యార్ కా ఏ రంగ్ హై
ఈ పరిమళమూ నీదేనా
నాలో పరవశమూ నిజమేనా
బొండుమల్లి పువ్వుకన్న తేలికగు నీ సోకూ
రెండు కళ్ళు ముసుకున్న లాగు మరి నీవైపూ
సొగసులు చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోను కొత్తవింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగానూ నువ్వే
ఏ చిలిపి కళ్లలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో ఏ చిగురు గుండెలోన ఉఁ హుఁ హుఁ
ఆ పలుకులలో పరవళ్ళూ
తూలే కులుకులలో కొడవళ్ళూ
నిన్ను చూసి ఒంగుతుంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీకోసం
స్వరముల తీపి కోయిలా ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనె పాడె సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్ అచ్చుల్లోన హల్లువో
నువ్ అచ్చుల్లోన హల్లువో
జడకుచ్చుల్లోన మల్లెవో
జడకుచ్చుల్లోన మల్లెవో
నువ్ అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
Credits
Writer(s): Harris Jayaraj, Kula Sekhar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.