Testo Nanne Nanne - Tippu feat. Pop Shalini
Testo della canzone Nanne Nanne (Tippu feat. Pop Shalini), tratta dall'album Gharshanaa
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరవకు పరుగులే
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యొద్దే
నీతో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
ఓహువహా ఓహువహా
ఏమిటంటారు
ఈ మాయల్ని
ఓహువహా ఓహువహా
ఎవరినడగాలో
ప్రేమేనా అని
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యొద్దే
ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియుములెరగని గడసరి సొగసుకు
తమకములెగసెను నరాలలోనా హలోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ
ఓహువా ఓహు వా
నన్నే నన్నే మార్చి నీ మాటలతో ఏ మార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరవకు పరుగులే
మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగా దొరికిన వయ్యారి జాణా ఆ జాణా
ఈలోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ
నీవల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ
లాలల్లా... లాలల్లా
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యొద్దే
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా
నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
ఓహువహా ఓహువహా
ఏమిటంటారు
ఈ మాయల్ని
ఓహువహా ఓహువహా
ఎవరినడగాలో
ప్రేమేనా అని
ప్రేమేనా అని
ప్రేమేనా అని
ప్రేమేనా అని
Credits
Writer(s): Harris Jayaraj, Kula Sekhar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.