Testo U & I - Devi Sri Prasad
Testo della canzone U & I (Devi Sri Prasad), tratta dall'album Jalsa
ये ज़िन्दगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగి ఎదురు ఈదాలి అంతే
హిరోషిమా ఆగిందా, atom bomb వేస్తె
चल चकदे चकदे అంటే, పడినా లేచేస్తాం అంతే
హకూన మాటాట అనుకో, తమాషాగ తలా ఊపి
Varietyగా శబ్దం విందాం అర్థం కొద్దిగా sideకి జరిపి
అదే మనం తెలుగులో అంటే, don't worry be happy
మరో రకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I, let's go high and do भल्ले भल्ले
Life is like a saturday night let's do भल्ले भल्ले
Let's do भल्ले भल्ले
Let's do भल्ले भल्ले
ये ज़िन्दगी నడవాలంటే हस्ते हस्ते
నది లో దిగి ఎదురు ఈదాలి అంతే
హిరోషిమా zero అయ్యిందా, atom bomb ఏదో వేస్తె
चल चकदे चकदे అంటే, పడినా లేచేస్తాం అంతే
ఎన్నో
రంగుల జీవితం
నిన్నే
పిలిచినా స్వాగతం
విన్న
నీలో సంశయం పోదా
ఉంటె
నీలో నమ్మకం
కన్నీ
రైనా అమృతం
కష్టం
కూడా అద్భుతం, కాదా
Botanical భాషలో, petals పూరేకులు
Material scienceలో, కళలు మెదడు పెట్టు కేకలు
Mechanical శ్వాసలో వుసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కధలు
You and I, let's go high and do भल्ले भल्ले
Life is like a saturday night let's do भल्ले भल्ले
Let's do भल्ले भल्ले
Let's do भल्ले भल्ले
ये ज़िन्दगी నడవాలంటే हस्ते हस्ते
నది లో దిగి ఎదురు ఈదాలి అంతే
హిరోషిమా zero అయ్యిందా, atom bomb ఏదో వేస్తె
चल चकदे चकदे అంటే, పడినా లేచేస్తాం అంతే
(హకూన మాటాట)
పొందా
లంటే victory
పోరా
టం compulsory
Risk అంటే
ఎల్లా మరి, भोलो
ఎక్క
వంటే హిమగిరి
ధిక్కా
రం తప్పనిసరి
కాలం
మొక్కే mistery, लिखना
ఉటోపియా ఊహలో, ఆటో ఇటో సాగుదాం
Euphoria ఊపులో, ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో, ప్రపంచమొ బూటకం
Anatomy labలో, మనకు మనము దోరకం
You and I let's go high and do भल्ले भल्ले
Life is like a saturday night let's do भल्ले भल्ले
Let's do भल्ले भल्ले
Let's do भल्ले भल्ले
Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.