Testo Jalsa Jalsa - Baba Sehgal feat. Rita

Testo della canzone Jalsa Jalsa (Baba Sehgal feat. Rita), tratta dall'album Jalsa

They call him a cool cool angry man
Super Andhra తెలుసా
It's the time for toll and the beat
come on come on करो जलसा ... जलसा
Yo he's the man yo the Jackie Chan
He's the king of the Andhra
His place is the super groovy Hyderabad
And she is the baby gal సాంద్ర
హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा
హే సనిదప మగ రిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा
తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
సునామి ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
తుఫానే తలపులు తడితే ఎలాగ వినపడుతుందో
అరె తెలియక పోతే చూడర బాబు
He is the human Tsunami
తెలియాలనుకుంటే danger బాబు
You've got to believe me
హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा
హే సనిదప మగ రిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा
Height ఎంతుంటాడో కొలవాలనిపిస్తే
అమాంతము అలా అలా Mount Everest అవుతాడు
Fight ఏం చేస్తాడో అని సరదా పడితే
Strecher తానై సరా సరి ward కి చేరుస్తాడు
అరె గడ్డి పోచ అనుకొని తుంచడానికొస్తే గడ్డ పార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచమంటే కొండ తవ్వి పారేస్తాడు
హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा
హే సనిదప మగ రిస ... అరె करो करो जर जलसा
మనవాడనుకుంటే చెలికాడవతాడు
విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు
పగ వాడనుకుంటే విలుకాడవుతాడు
ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే బుట్టలని కొనుక్కొస్తాడు
యమపాశం వచ్చి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు
హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा
హే సనిదప మగ రిస ... అరె करो करो करो जर जलसा जलसा



Credits
Writer(s): Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link

Disclaimer: i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare direttamente Musixmatch nel caso tu sia un artista o un publisher.

Elenco artisti

© 2026 Riproduzione riservata. Rockol.com S.r.l.
Policy uso immagini

Rockol

  • Utilizza solo immagini e fotografie rese disponibili a fini promozionali (“for press use”) da case discografiche, agenti di artisti e uffici stampa.
  • Usa le immagini per finalità di critica ed esercizio del diritto di cronaca, in modalità degradata conforme alle prescrizioni della legge sul diritto d'autore, utilizzate ad esclusivo corredo dei propri contenuti informativi.
  • Accetta solo fotografie non esclusive, destinate a utilizzo su testate e, in generale, quelle libere da diritti.
  • Pubblica immagini fotografiche dal vivo concesse in utilizzo da fotografi dei quali viene riportato il copyright.
  • È disponibile a corrispondere all'avente diritto un equo compenso in caso di pubblicazione di fotografie il cui autore sia, all'atto della pubblicazione, ignoto.

Segnalazioni

Vogliate segnalarci immediatamente la eventuali presenza di immagini non rientranti nelle fattispecie di cui sopra, per una nostra rapida valutazione e, ove confermato l’improprio utilizzo, per una immediata rimozione.