Testo Sakthinivvu - Karthik
Testo della canzone Sakthinivvu (Karthik), tratta dall'album Baba
మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం
శక్తినివ్వు శక్తినివ్వు
దేవా దేవా
తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే రేణువు నీవే స్ధాణువు నీవే
జులుమునణచుటకు భువిని గెలుచుటకు శక్తినివ్వు
మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం
శక్తినివ్వు
నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు
మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వు
తలపొగరు సిగపట్టు కీర్తించు శక్తినివ్వు
తన ఇంటి చీకటిని తోలగించేశక్తినివ్వు
కాలాన్ని జ్వాలల్ని చేధించే శక్తినివ్వు
నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు
తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే
దేవా దేవా
బిగిపట్టు పట్టాక సడలించబోను
ముందడుగు వేశాక వెనుకాడబోను
ననునమ్ము తమ్ముళ్ళని వంచించబోను
ఓనిచ్చెనై నిలుచుండి నే మోసబోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను
నే బ్రతికేది నీ కొరకె విడిచి పోనేపోను
గద్దెలను మిద్దెలను నే కోరుకోను
కాలాల హద్దులను నే మించబోను
దేవా దేవా
తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే రేణువు నీవే స్ధాణువు నీవే
జులుమునణచుటకు భువిని గెలుచుటకు
శక్తినివ్వు శక్తినివ్వు
మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం
మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం
శక్తినివ్వు శక్తినివ్వు
Credits
Writer(s): Shiva Ganesh, A R Rahman
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.