Testo Rajyama - Jayachandran
Testo della canzone Rajyama (Jayachandran), tratta dall'album Baba
రాజ్యమా సన్యాసమా
భోగమా లేక యోగమా జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం
ప్రశ్నలా బతికెలే మౌనమై వెలిగెలే
రాజ్యమా సన్యాసమా
రాజ్యమా సన్యాసమా
కొడుకులు లేని ఒడిలోకి వెలుగై వచ్చిన రాజాయే
వాసనలెన్నో పంచుటకు దైవమిచ్చిన రోజాయే
కీర్తికి బదులు భుజములపై మూటలెన్నో మోశాడు
విధి ఇది విధి ఇది అని తలచి చెమట నోడ్చి బతికాడు
ఏ వృత్తిలోనైనా తప్పులేదు అంటాడు
పనిమాని కూర్చుంటే ముప్పువుంది అంటాడు
పెరిగినా తరిగినా ఎన్నడూ తొణకడు
అతిశయం ఎంతో అతిశయం అతిశయం బాబా జాతకం
దేవుడు లేడని ప్రతిపూటా బోధించాడు నాస్తికత
భౌతికవాదం మదిలోన పూసిందేలా ఆస్తికత
నుదుట విభూధిని దిద్దుకుని వస్తున్నాడు ఈ జ్నాని
ఆశ్చర్యమాశ్చర్యంగా వుండే అయ్యా డయ్యె రాముడే
తన తల్లి ప్రేమకే తలవంచె నీ బాబా
హృదయాన ఏనాడు పసివాడు ఈ బాబా
వేదనే కోరిన పెన్నిధై వెలిగెలే
రాజ్యమా సన్యాసమా
రాజ్యమా సన్యాసమా
Credits
Writer(s): Shiva Ganesh, A R Rahman
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.