Testo Nerajana Jana - Udit Narayan feat. Sujatha
Testo della canzone Nerajana Jana (Udit Narayan feat. Sujatha), tratta dall'album Raja Babu
నెరజాణ జాణ జాణ ఎంత కిల్లాడివే
కనుచూపులతోనే బందీ చేసే రారాణివే
నీ చూపుల సుఖ బాణాలే
తోడేసెను నా ప్రాణాలే
నీ నవ్వుల నయగరాలే
కవ్వించెను ప్రియరాగాలై
ప్రేమ రాయబారమేదో సాగించుకో
కన్నె సోకు కానుకిచ్చి పాలించుకో
నెరజాణ జాణ జాణ జాణ
నెరజాణ జాణ జాణ జాణ హోయ
నెరజాణ జాణ జాణ ఎంత కిల్లాడివే
కనుచూపులతోనే బందీచేసే రారాణివే
లాలలాలలా లాలలాలలా ఒహొహొ ఓ
చెలి కోరచూపులో అందం
ఈనాడే చూసాలే
కవి కళిదాసుగా మారి కవ్యాలే రాస్తాలే
వయసూగి ఊగి పోతుంటే
విరహంతో వేచాలే
వరసైన జతగాడి కోసం
సొగసంతా దాచాలే
అరే... ఒంపులో పరిమళమే
ఊరిస్తుంటే ఏం చెయ్యను
అరే తమకంతో ఒళ్లంతా
తడబడుతుంటే ఏం చెయ్యను
ఓ... కౌగిలింతలో చేరి వేడి పంచుకో
హో... కొంటె ముద్దువై నన్నే కోల్లగోట్టుకో
నెరజాణ జాణ జాణ ఎంత కిల్లాడివే
కనుచూపులతోనే బందీ చేసే రారాణివే
(హాయిలబ హాయిలబ హాయిలబ)
(హాయిలబ హాయిలబ హాయిలబ)
(హాయిలబ హాయిలబ హాయిలబ)
(హాయిలబ హాయిలబ హాయిలబ)
నీ మాయలోని పడి నేను
మరిచాలే నా ఒళ్లే
ఆ మత్తులోన పడిపోయి
అడిగాలే కౌగిలి
నెర వెన్నెల చీరగ మారి
చుట్టైనా నీ నడుమే
నులు వెచ్చని శ్వాసను నేనై
చూపెయ్ నా అంబరమే
నీ చేతుల్లో విరబుసే
చేమంతినవనా శృగారమా
నీ పెదవుల్లో చెమరించే
మధువై పోనా బంగారమా
ఓ... జాము రాతిరై నన్ను జోకోట్టుకో
ఓ... లాలి పాటవై నన్ను లాలించుకో
నెరజాణ జాణ జాణ ఎంత కిల్లాడివే
కనుచూపులతోనే బందీ చేసే రారాణివే
నీ చూపుల సుఖ బాణాలే
తోడేసెను నా ప్రాణాలే
నీ నవ్వుల నయగరాలే
కవ్వించెను ప్రయరాగాలై
ప్రేమ రాయబారమేదో సాగించుకో
కన్నె సోకు కానుకిచ్చి పాలించుకో
నెరజాణ జాణ జాణ జాణ
నెరజాణ జాణ జాణ జాణ హోయ్
Credits
Writer(s): S.a. Rajkumar, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.