Testo Konte Bapu - Mano feat. K. S. Chithra
Testo della canzone Konte Bapu (Mano feat. K. S. Chithra), tratta dall'album Neekosam (Original Motion Picture Soundtrack)
Hmm
ఆ
अच्छा
ఆ
అయ్ బాబోయ్
కొంటెబాపు గీతలున్న, ముళ్లపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి అప్పచెప్పుదాం
రే రే రేయ్ మీరాగండ్రా
First beatఏది
హోయ్
కొంటెబాపు గీతలున్న, ముళ్లపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి అప్పచెప్పుదాం
అందరొక్కచోట కూడి, చందమామ ఆటలాడి
వెన్నెలమ్మ వీణమీటీ పాటపాడుదాం
పెళ్లి ఇంకా వారమున్నా ముందుగానే చేరినాము
అందగానే అందమైన పెళ్లిపత్రిక
బాలమిత్ర బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మలల్లె
అందమంత అందుతుంటే ఎంత వేడుక
కొంటెబాపు గీతలున్న, ముళ్లపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి అప్పజెప్పుదాం
అందరొక్కచోట కూడి, చందమామ ఆటలాడి
వెన్నెలమ్మ వీణమీటీ పాటపాడుదాం
శభాష్ ఇదిరా పాటంటే गाओ
ఓ ఒహో ఒహో హొ హో
ఓ ఒహో ఒహోహో
ఓ ఒహో ఒహో హొ హో
ఓ ఒహో ఒహోహో
చెబుతున్నా చూడత్తా చినబావే, జాగర్త
కాబోయే మొగుడేగా కానివ్వులే హో
ఎగతాళే ఆణిగేలా ఇక తాళే కట్టాల
जलसाల ఓ బావ जरा ఆగవా
Okay ఇవ్వాళ అలాగే అనేవు
మెడొంచే క్షణాన జవాబు ఏమిటో
పెద్ద మగాడు దిగాడు దొరల్లే
తయ్యారు అయ్యాడు, రుబాబు ఏమిటో
ఒరేయ్ బాబు, సరే అంటే ముడేస్తానులే
హోయ్
కొంటెబాపు గీతలున్న, ముళ్లపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి అప్పచెప్పుదాం
అందరొక్కచోట కూడి, చందమామ ఆటలాడి
వెన్నెలమ్మ వీణమీటీ పాటపాడుదాం
Oh yeah, జుంబారే जोर yeah
Oh yeah, yeah yeah yeah yeah yeah
Oh yeah, జుంబారే जोर yeah
Oh yeah, yeah yeah yeah yeah
ఓ ఒహో ఒహో హొ హో
ఓ ఒహో ఒహోహో
ఓ ఒహో ఒహో హొ హో
ఓ ఒహో ఒహోహో
అధరాలే అదిరేనా, కథ చాలా ముదిరేనా
ఎదకేమో అతగాడే यादఒచ్చెనా హో
వరసైన వాళ్లంతా వరసల్లో నిలుచుంటే
ఈ शादी ముహూర్తంతో शुरू చెయ్యమా
देखो, हमारा కుమారా
तुम्हारा camera ఇటిచ్చి readyలు చెప్పుకో
నాన్నా, ఖరీదు camera खराब చెయ్యొద్దు
जरूर పనుంటే చూసుకో
మహా అయితే film waste, ఏమి tasteరా ఛత్
హోయ్
కొంటెబాపు గీతలున్న, ముళ్లపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి అప్పచెప్పుదాం
అందరొక్కచోట కూడి, చందమామ ఆటలాడి
వెన్నెలమ్మ వీణమీటీ పాటపాడుదాం
పెళ్లి ఇంకా వారమున్నా ముందుగానే చేరినాము
అందగానే అందమైన పెళ్లిపత్రిక
బాలమిత్ర బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మలల్లె
అందమంత అందుతుంటే ఎంత వేడుక
హేయ్' కొంటెబాపు గీతలున్న, ముళ్లపూడి రాతలున్న
పెళ్లిపుస్తకాన్ని చదివి అప్పజెప్పుదాం
అందరొక్కచోట కూడి, చందమామ ఆటలాడి
వెన్నెలమ్మ వీణమీటీ పాటపాడుదాం
Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, Sahithi Cherukupalli, Sri Harsha Sai
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.