Testo I Too Love You - Nihal feat. Mani Nagaraj
Testo della canzone I Too Love You (Nihal feat. Mani Nagaraj), tratta dall'album Neekosam (Original Motion Picture Soundtrack)
ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
నీ తలపేదో వలపుతొ రాగమె... తీయగా...
తాకనీ... తపనెదొ తనువుతొ తాళమె వేయగ
మరునుకి మనమేదొ చెప్పాలనీ
ఇరువురి మనసేదొ విప్పాలనీ
దరహాసాల మురిపించేల
దరిచేరాల మరిపించాల
ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
నా కలకాసిన వెన్నెల కన్నులె మూయనా
ఆశగా చెలి దాచిన వన్నెలు దోచన హాయిగా
మరిమరి కోరేది కావాలనీ
తొలకరి గానాలు నీవా మరీ
తొలిసారంటే ఒకసారేనా
తెలిసేదేంటొ మనసారేనా
ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
Credits
Writer(s): Sahithi, R.p. Patnaik, Sai Sri Harsha
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.