Testo Aadapillalu - K.K. feat. Kavitha Krishnamurthy
Testo della canzone Aadapillalu (K.K. feat. Kavitha Krishnamurthy), tratta dall'album Holi (Original Motion Picture Soundtrack)
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆ వాలు చూపులు విసిరేసి పాపలు
మగవారిలోన ప్రేమ చిచ్చు పెట్టి పోదురు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
నీలో నాలో మౌనం పెంచే
పాటే కాదా ప్రేమ నిజంగా
ఆట పాట ప్రేమేనంటే
అయ్యో పాపం కుర్రతనంగా
అందరికి అందదుగా ప్రేమ సుధ
ఎందుకనో ప్రేమ ఒట్టి కట్టు కథ
లైలా మజ్నులా గాధే తెలుసు
అయ్యో వారి కథ చివరికి వేరు కదా
మీకు మాకు దూరం తప్పదుగా
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
(నిసగ నిసమ నిసగరిసనిస)
(నిసగ సగమ గమపదపమ గమగరిసరి)
(నిసగ నిసమ నిసగరిసనిస)
కళ్ళు కళ్ళు చదివే భాష
ప్రేమేనయ్యో చూడు తమాషా
Hello అంటే ప్రేమేనంట
అయ్యో రామ ఇంత పరాకా
మనసులిలా ముడిపడనీ పెళ్ళి వృధా
మళ్ళీ పట్టు దొరికేది పైన కదా
ప్రేమే పెళ్ళికిలా పువ్వుల పల్లకిగా
తేడా వచ్చినదా ప్రేమే చావు కదా
మీకు మాకు వాదం తప్పు కదా
బ్రహ్మచారులు కుయ్యొద్దు కోతలు
వెనక నుంచి తీయవద్దు తీపి గోతులు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
మీ మాయ మాటలు నమ్మేది ఎవ్వరు
అరె ఆడగాలి శోకగానే రెచ్చిపోదురు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
Credits
Writer(s): R.p. Patnaik, Kula Sekhar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.