Testo Priyathama - KK
Testo della canzone Priyathama (KK), tratta dall'album Holi (Original Motion Picture Soundtrack)
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
నువ్వే నా ప్రేమన్నావు
ఏమైందో కాదన్నావు
నా స్నేహం చేదయిందా నేస్తమా
మనసున్నా మాటలురావు
మమతల్ని కాదనలేము
శిలలాగే మారేను ప్రాణమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా ఆ
నీ జ్ఞాపకాలే ఇలా
నా కంటి పాపాయిలా
ఉన్నాయిలే కళ్లలో
ఓ కన్నీటి లోగిళ్లలో
నీ అందె సవ్వళ్లని
నా గుండె చప్పుళ్లుగా
ఊహించడం నేరమా
ఓ నా ప్రేమలో లోపమా
మౌనం దూరం చేసినా
కాలం కంచెలు వేసినా
ప్రాణం నీ జత చేర్చగ ప్రాణమా
నువ్వే నా ప్రేమన్నావు
ఏమైందో కాదన్నావు
నా స్నేహం చేదయిందా నేస్తమా
మనసున్నా మాటలురావు
మమతల్ని కాదనలేము
శిలలాగే మారేను ప్రాణమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా ఆ
Credits
Writer(s): Sandeep K, Ravi Eruvinti
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.