Testo You & I - Devi Sri Prasad

Testo della canzone You & I (Devi Sri Prasad), tratta dall'album Jalsa

ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా ఆగిందా atom bomb వేస్తే
चल चक दे चक दे అంటే
పడినోళ్లే చస్తామంతే
Hakuna matata అనుకో
తమాషగా తలఊపి
Variety-గా శబ్ధం విందాం
అద్ధం కొద్దిగ side-కి జరిపి
అదే మనం తెలుగులో అంటే
Don't worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I lets go high and do భల్లే భల్లే
Life is like saturday night lets do భల్లే భల్లే
ఓహ్ఓ ఓ హ్ ఓహ్ ఓ lets do బల్లే భల్లే
ఓహ్ ఓ ఓహ్ ఓ lets do బల్లే భల్లే
ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా zero అయిందా
Atom bomb ఎదోవేస్తే
चल चक दे चक दे
అంటే పడినోళ్లే చస్తామంతే
ఎన్నో రంగుల జీవితం
నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మక
కన్నీరైన అమృతం
కష్టం కూడా అధ్భుతం కాదా
Botanical బాషలో petals పూరేకులు
Material science లో కలలు
మెదడు పెనుకేకలు
Mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో
మధురమైన కధలు
You and I lets go high and do భల్లే భల్లే
Life is like saturday night lets do భల్లే భల్లే
ఓహ్ఓ ఓ హ్ ఓహ్ ఓ lets do బల్లే భల్లే
ఓహ్ ఓ ఓహ్ ఓ lets do బల్లే భల్లే
ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా zero అయిందా
Atom bomb ఎదోవేస్తే
चल चक दे चक दे
అంటే పడినోళ్లే చస్తామంతే
పొందాలంటే Victory పోరాటం compulsary
Risk అంటే ఎల్లామరి बोलो
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే history लिखना
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమో బూటకం
Anatomy lab-లో మనకు మనము దొరకం
You and I lets go high and do భల్లే భల్లే
Life is like saturday night lets do భల్లే భల్లే
ఓహ్ ఓ ఓహ్ ఓ lets do బల్లే భల్లే
ఓహ్ ఓ ఓహ్ ఓ lets do బల్లే భల్లే



Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link

Disclaimer: i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare direttamente Musixmatch nel caso tu sia un artista o un publisher.

Elenco artisti

© 2026 Riproduzione riservata. Rockol.com S.r.l.
Policy uso immagini

Rockol

  • Utilizza solo immagini e fotografie rese disponibili a fini promozionali (“for press use”) da case discografiche, agenti di artisti e uffici stampa.
  • Usa le immagini per finalità di critica ed esercizio del diritto di cronaca, in modalità degradata conforme alle prescrizioni della legge sul diritto d'autore, utilizzate ad esclusivo corredo dei propri contenuti informativi.
  • Accetta solo fotografie non esclusive, destinate a utilizzo su testate e, in generale, quelle libere da diritti.
  • Pubblica immagini fotografiche dal vivo concesse in utilizzo da fotografi dei quali viene riportato il copyright.
  • È disponibile a corrispondere all'avente diritto un equo compenso in caso di pubblicazione di fotografie il cui autore sia, all'atto della pubblicazione, ignoto.

Segnalazioni

Vogliate segnalarci immediatamente la eventuali presenza di immagini non rientranti nelle fattispecie di cui sopra, per una nostra rapida valutazione e, ove confermato l’improprio utilizzo, per una immediata rimozione.