Testo Vishwaroopam - Shankar Mahadevan
Testo della canzone Vishwaroopam (Shankar Mahadevan), tratta dall'album Geetanjali (Original Motion Picture Soundtrack)
చర చర విధి గిరి గీసెను
సర సరమని గురి చూసెను
భగ భగమని తెగ మండిన
మది వగవగ అది కోరెను
చర చర విధి గిరి గీసెను
సర సరమని గురి చూసెను
భగ భగమని తెగ మండిన
మది వగవగ అది కోరెను
నీ విశ్వరూపం చూడాలి లోకం
ఎరుపెక్కనీ కన్నులే
ఈ అంధకారం ముసుగుల్లో ఘోరం
బెదరాలి నీ రాకకే
ఇలా ప్రళయాన్నే సృష్టించే
అమ్మోరై రావే
కొండెక్కి కొనెక్కి పులినెక్కి రావే
ఈ నేలలో నింగి బతకాలి నేనే
ఆ ఘోర మరణాన్ని చూపించ రావే
నీ విశ్వరూపం
నీ విశ్వరూపం చూడాలి లోకం
ఎరుపెక్క నీ కన్నులే
(తకిట తకిట దిగిట దిగిట)
(తధిం దికిట త)
(తకటతక తధిం దినక)
(తధిం దినక తక్ దిక్ త)
(ఇక్కడ అక్కడ ఎక్కడ తప్పిన)
(ముసుగు తీసుకురా)
(వీడి నెత్తుటి ఎరుపు)
(నిప్పులు చిమ్మగ కత్తులు తీసుకురా)
నరరూప మృగాలనే వేటాడ రావే
శివమెత్తి శివంగి నువ్వే
మదమెక్కే దృవాద్ముడి మృత్యువై రావే
తలలోంచే జగాలే నీకే
యమపాశమే నీ చేతి తంత్రంగా మారే
ఆ పిడుగులే నీ నోటి మాటై రాలే
నిలువెత్తునా క్రోదాన్ని రగిలించ తీరే
పాపాత్ములే ఇకపైనా కంపించాలే
వరాలే ఆగాలే
ఇలా కొనికేస్తే అదిశక్తులే
హలా హొయ్ హొయ్ హొయ్ సాగాలే
ఇంక తొలిపోరే ఈ కధనం
రక్తంతో లిఖించవే
నీ విశ్వరూపం
నీ విశ్వరూపం చూడాలి లోకం
ఎరుపెక్క నీ కన్నులే
అయిగిరినందిని నందితమోదిని
విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధిని వాసిని
విష్ణువిలాసిని జిష్ణునుతే
తలవంచి భరించిన నీ గుండెలోనే
తల తెంచే తెగింపు తేవే
విలయాన్నే రచించిన కాళీవై రావే
ఉరితాడై బిగించి రావే
నీ జంటగా జన్మించిన ప్రాణం
నీకోసము ఓ ఖడ్గమై పోరాడింది ఈనాడే
నీ ఆశయం తలమయ్యే యుద్దంలో నేడే
విధిసైతమే సైన్యంలా తోడై ఉందే
భయాలే శ్వాసనై
ఇలా రౌద్రమ్ములో కేపు పెంచనే
జుగాలే నిన్నే చూడాలే
అలా మైకాన్నే మరిపించే
శిక్షేంటో విధించవే
నీ విశ్వరూపం
హేయ్ నీ విశ్వరూపం చూడాలి లోకం
ఎరుపెక్క నీ కన్నులే
Credits
Writer(s): Shankar Mahadevan, Ehsaan Noorani, Vairamuthu, Aloyius Peter Mendonsa
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.