Testo That Is Mahalakshmi - Richard
Testo della canzone That Is Mahalakshmi (Richard), tratta dall'album 100% Love
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
Silk చీర చుట్టుకున్న Software రో
Pōny tail కట్టుకున్న first rank రో
High heels వేసుకున్న సరస్వతి రో
మన బాలు గాడి కల్లలోన
Chili powder రో
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
Last నుండి first కి long jump రో
Bottom నుంచి top కి flying kiss రో
Mind-uకి వాలుజడ extension రో
మన బాలు గుండెలోన
High tension రో
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
ముందున్నోడు స్వాగతాలు చెప్పేవాళ్లు రో
వెనకున్నోళ్లు మహాలక్ష్మి followers రో
పక్కనున్న Balance-ehమో
Body gods రో
వీళ్లందరూ ఇంతకు ముందు
బాలు fans రో
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
Bang bang bang hear
She comes like a bullet
Through your brain
Better close your eyes
She will make you blind
She is a red slain
Make a wish today
Queen is at the bay
You wanna know the dame
మహాలక్ష్మి is the name
జాంపండు మనసు పడ్డ
చిలక ముక్కులా
కన్నె పిల్ల మోజు పడ్డ
రోజా మొగ్గలా
సాయంకాలం టాటా చెప్పే
Sun setలా
మన బాలు గాడి face మారే
Red redగా
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is మహాలక్ష్మి
That is That is That is మహాలక్ష్మి
Credits
Writer(s): Shree Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.