Testo Thakkathai Thikkathai - Udit Narayan & Kousalya
Testo della canzone Thakkathai Thikkathai (Udit Narayan & Kousalya), tratta dall'album Srimannarayana (Original Motion Picture Soundtrack)
హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా
హే పిచ్చదిరిందే భామో ఓహో.
సిక్సరు తప్పదే జానో అమ్మమ్మా. అందమంతా ఆస్తి పాస్తి అమ్మమ్మో.
నీ చూపుతోనే కొల్లగొట్టు అబ్బబ్బో. అబ్బబ్బో.
ఎన్నాల్లే పీనాసి దాస్తావే లాకేసి స్పిన్నే వేసిన బౌన్సర్లేసిన బౌండరి కొటుక తప్పదు రామ్మో
హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా
పగలంతా పడదాం గొడవే జత కడదాం
చీకటి పడితే...
పుర విప్పిన నెమలిని నేనెై దరికొస్తాలే.
హే ఉప్పు కారాలు ఎక్కువే తింటాను పిల్ల
తట్టుకుంటావమల్లా.
కష్టాలు నావే కొత్తల్లో ఇష్టాలు పెట్టి కష్టం ఇష్టంగా మారదా
చంపుతుంది నీ వంటి వాస్తు నువ్వు తోడు వుంటే ఉండలేను పస్తు
కాదని అనకు లేదని అనను నా ప్రతి అడుగు నీవే కాదా
హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా
నీ వంటి కొలతలు తెలిపి పెంచొద్దేే ఇక హై బిపి
నా వంటిలో మందొకటుంది ఇస్తా ఇటు రా
ఆవకాయంటి సొంపులెన్నో కొరుక్కుతింట ఆవు నెయ్యి వేసుకుంటూ
ముద్దు ముద్దొక ముడులే విప్పెసుకుంటూ చూపై స్వర్గాలు ఇలలో
అగ్గి మీద గుగ్గిలు ఉన్న వయసే బగ్గుమంది ఆర్పకుంటే గొడవే
దూరం అనను భారం అనను మారం చేయకపో కొడతారు
హే తక్కతై తక్కతై తిక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై
ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా
హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా
Credits
Writer(s): Chakri, Kandikonda
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.