Testo Swapnalanu - Jessi Gift
Testo della canzone Swapnalanu (Jessi Gift), tratta dall'album Yuvasena (Original Motion Picture Soundtrack) - EP
స్వప్నాలను పిలిచే చేతులివీ
సత్యాలుగా మలిచే చేతలివీ
నిట్టూరుపు తెలియని ఆశలివీ
కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం
కష్టాలను గెలిచే బలమవుతాం
కలకాలం నిలిచే కథలవుతాం
మన రేపటి కోసం
స్వప్నాలను పిలిచే చేతులివీ (For the people)
సత్యాలుగా మలిచే చేతలివీ (For the people)
నిట్టూరుపు తెలియని ఆశలివీ
మా వాదం గీతకి అనువాదం
మా క్రోధం శాంతికి అభివాదం
మా స్వేదం స్వేచ్ఛకి అభిషేకం
మా నాదం నవతకి చైత్రస్వరం
మా పాదం భవితకి భానురథం
మా పయనం ప్రగతికి ధర్మపథం
తొలి అడుగెయ్ నేస్తం
Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Jessigift
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.