Testo Roja Kadalee - Harris Jayaraj feat. Vijay Prakash & Chinmayi
Testo della canzone Roja Kadalee (Harris Jayaraj feat. Vijay Prakash & Chinmayi), tratta dall'album Anekudu (Original Motion Picture Soundtrack)
రోజా కడలి ఈ రాజ మజిలీ
నీలోనే కాదర కదిలి
నీన్నే అల్లి ఈ ఝుంకమల్లి
ఇక వెరవుతుంద నిన్నొదిలి
పువ్వుల వొల్లో పుట్టిన రాణి
బంగారు పూతల మేని
పూవుల కొమ్మె తాకితే చాలు
నీ యదనే చీల్చును ముల్లు
రావ కడలికి అలవై రావ
పిల్ల రావ విరహపు సెగవై రావ
రావ కడలికి అలవై రావ
నువ్వు రావ విరహపు సెగవై రావ
వెటాడే ఖడ్గం వెలుగును తుంచెన
వలపు అంతేగా పిల్ల
రోజా కడలి ఈ రాజ మజిలీ
నీలోనే కాదర కదిలి
నీన్నే అల్లి ఈ ఝుంకమల్లి
ఇక వెరవుతుందా నిన్నొదిలి
గువ్వయి వాలే పసి మువ్వయి రాలే
నీ నవ్వే చల్లే వెన్నెలే
ఊగే కురులే నను లాగే కలలే
నెలవంకే పగలే నీ వల్లే
ఒంపుగా రాని వీరులు మొత్తం
గగనం మెరవదు పిల్ల
చంపుకు తిను యోధుల సైన్యం
మొహము చెరగదు పిల్ల
పోదాం జాబిలి చెంతకు పోదాం
ఒకటవుదాం ఒకరికి ఒకరైపోదాం
రెండవని బ్రహ్మండం పిండవని
యే ఖండం గుండెల్లో మారేన ప్రేమే
గువ్వయి వాలే పసి మువ్వయి రాలే
నీ నవ్వే చల్లే వెన్నెలే
ఊగే కురులే నను లాగే కలలే
నెలవంకే పగలే నీ వల్లే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే ప్రేమించానే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే తాక నిన్నే
పరువం వెంటే పడవ ఎల్తే
అన్ని ఇస్తా ఇస్తే పెదవే
పొగడోద్దయ్యో ప్రతిది మాయ
సమరం వస్తే గుర్తుంటామ
బాణం విల్లుకు సావసం యుద్ధం లోనే పిల్లా
భావం పదమై చేరమే కలిసే ఉంటాం ఇలా
రావ కడలికి అలవై రావ
పిల్లా రావ విరహపు సెగవై రావ
రావ కడలికి అలవై రావ
నువ్వు రావ విరహపు సెగవై రావ
రెండవని బ్రహ్మండం పిండవని
యే ఖండం గుండెల్లో మారేన ప్రేమే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే ప్రేమించానే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే తాక నిన్నే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే ప్రేమించానే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే తాక నిన్నే
Credits
Writer(s): Harris Jayaraj, Vanamali
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.