Testo Ringa Ringa Roses - Ranjith & Rita
Testo della canzone Ringa Ringa Roses (Ranjith & Rita), tratta dall'album Bhadradri (Original Motion Picture Soundtrack)
Ringa ringa rose, ring ringa ringa rose
తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్ నన్నే
దొంగ దొంగ pose కొట్టొద్దే దొంగ pose
ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
Yes, అంటున్నావ, Johny Johny పాప
నే join అయి చేస్తా నీతో jolly jolly జల్సా
Fresh అంటున్నావ బాబా black sheep బాబ
సాయంత్రాలు చేస్తా నీతో styley styley సల్సా
ఊరించిందే ice cream అల్లె మనసిలా
ఊపింది ఉయ్యాల్లల్లే వయ్యసిలా
Ringa ringa rose, ring ringa ringa rose
తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్ నన్నే
దొంగ దొంగ pose కొట్టొద్దే దొంగ pose
ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
పగలంత ప్రతిగంట నా కల్లోకొచ్చి
పరువంతో మొదలెట్టేయ్ నీ పైలపచ్చీ
పులకింతై గిలిగింతై ఊహల్లోకొచ్చీ
హృదయంతో వెలుగెత్తేయ్ నీ గిల్లికజ్జా
సరసంలో మనమాడాలంటా subjre and door
సరదగా మరి ఓడించాలి నన్నే నీ జోర్
సయ్యాటె ఆడిందమ్మ సొగసిలా
Ringa ringa rose, ring ringa ringa rose
తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్ నన్నే
దొంగ దొంగ pose కొట్టొద్దే దొంగ pose
ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
ఎవరైన లేకుంటె తోచెదెకాదు
ఎదురంగ ఎవరున్న తోసెస్తున్నాను
సంగీతం వినకుండ నేనుంటె ఒట్టు ఇపుడెమో వినిపిసై కట్టెస్తున్నాను
తొలిప్రేమ మన నెక్కించింది టైటానిక్కే
మన మధ్య ఇక రోజు రోజు love topicకె
అమ్మయ్య అంటుందమ్మ బ్రతుకిలా
Ringa ringa rose, ring ringa ringa rose
తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్ నన్నే
దొంగ దొంగ pose కొట్టొద్దే దొంగ pose
ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
Credits
Writer(s): Mani Sharma, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.