Testo Ringa Ringa - Devi Sri Prasad
Testo della canzone Ringa Ringa (Devi Sri Prasad), tratta dall'album Aarya - 2 (Original Motion Picture Soundtrack)
ఓ రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ఆ posh-u posh-u పరదేశి నేను
Foreign నుంచి వచ్చేసాను
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
రోషమున్న కుర్రాళ్ల కోసం
వాషింగ్టను వదిలేసాను
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
Air bus-u ఎక్కి ఎక్కి రోతే పుట్టి
ఎర్ర bus-u మీద
నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను
చేరినాక ఎదురు చూసినా
ఎవరి కోసం?
బోడి మూతి ముద్దులంటే bore కొట్టి
కోరమీస కుర్రగాళ్ల ఆరా పట్టి
బెంగుళూరు కెళ్లినాను మంగళూరు కెళ్లినాను
బీహారు కెళ్లినాను జైపూరు కెళ్లినాను
రాయలోరి సీమకొచ్చి set అయ్యాను
ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేశారు?
కడప బాంబు కన్నుల్తో యేసి
కన్నె కొంప పేల్చేసారు అమ్మనీ
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
వేట కత్తి ఒంట్లోనే దూసి
సిగ్గు గుత్తి తెంచేశారు
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(ఇది వాయించెహె)
(హే రింగ హే రింగా రింగా రింగ)
(హే రింగా రింగా రింగ)
(హే రింగా రింగా)
(హే రింగ హే రింగా రింగా రింగ)
ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని
అసలు ఈ రింగ రింగ గోలేంటి?
అసలుకేమో నా సొంత పేరు
యాండ్రియానా స్వర్ట్-జోరింగ
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు
రింగా రింగా
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
Jeans తీసి కట్టినారు ఓణీ లంగా
పాపినారు పెట్టినారు సవరం బాగా
రాయిలాగా ఉన్న నన్ను
రంగసాని చేసినారుగా
హాయ్ english-u మార్చినారు ఎటకారంగా
ఇంటి ఎనకకొచ్చినారు యమకారంగా
ఒంటిలోని water అంతా
చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు
అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?
పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు
లేని మచ్చలు పుట్టించారు
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ఆ ఉన్న కొలతలు మార్చేసినారు
రాని మడతలు రప్పించారు
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ఇదిగో foreign అమ్మాయి
ఎలా ఉందేటి మన కుర్రాళ్ల power?
హా పంచకట్టు కుర్రాల్లలోని
Punch నాకు తెలిసొచ్చింది
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
ముంతకల్లు లాగించేటోల్ల strength-u
నాకు తెగ నచ్చింది
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
నీటి bed సరసమంటే జర్రు జర్రు
నులకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రుమన్న scene-uలన్ని
Phoneలో friends తోటి చెప్పినా
చెప్పెసావేటి?
హై five star hotel అంటే
కచ్చా బిచ్చా
Pump set matter అయితే
రచ్చో రచ్చా
అన్నమాట చెప్పగానే ఐర్లండు, గ్రీన్లాండు
న్యూజిలాండు, నెదర్లాండు థాయ్ లాండు
ఫిన్ లాండు అన్ని land-uల
పాపలీడ land అయ్యారు
Land అయ్యరా
మరి మేమేం చెయ్యాలి?
Hand మీద hand ఎసేయ్యండీ
Land-u కబ్జా చేసేయ్యండీ
(రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
(Hand మీద hand ఏసేసామే)
(Land-u కబ్జా చేసేసామే)
హే రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
(హే రింగ రింగ రింగ రింగ)
(రింగ రింగ రింగా రింగారే)
Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.