Testo Raga Thanthi - V. Hari Krishna
Testo della canzone Raga Thanthi (V. Hari Krishna), tratta dall'album Kurukshethram (Original Motion Picture Soundtrack)
రాగ-తంతి నీదు తనువు
రాగ-తంతి నీదు తనువు
కోరి మీటెద క్షణం ప్రతిక్షణం
భళారే రసిక రారాజ
భళారే వీర ఘనతేజ
వలచితిని మనసిజ
మేలమాడే మేలి నా చెలియా
నాగరాణి నీవే నా సఖియా
రాగ-తంతి నీదు తనువు
రాగ-తంతి నీదు తనువు
కోరి మీటెద క్షణం ప్రతిక్షణం
నచ్చానులే నిన్నే మెచ్చానులే
మనసిచ్చానులే ఇల-ఊర్వశి
సయ్యాటలో పూల-ఉయ్యాలలూగెద
అయ్యారే నీ జత ప్రేయసి
కౌరవా వలరాయ నీదానరా మగరాయ
మరో మదనుడి శరాసనమిది
మేలమాడే మేలి నా చెలియా
ప్రేమ దోచిన జాణవే సఖియా
ఊరించనా నిన్ను లాలించనా
జత పాలించనా సిరి-బాలిక
ఉవ్వించనా నిన్ను కవ్వించనా
తనువూగించనా రస-డోలిక
ప్రియతమా రవితేజ
ప్రణయాంగణ రతిరాజ
మనోజన నిధి మహామథనిది
మేలమాడే మేలి నా చెలియా
అంగపీఠిక పిలిచె నా సఖియా
Credits
Writer(s): V. Harikrishna, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.