Testo Premalona Yemi Maya - Karthik
Testo della canzone Premalona Yemi Maya (Karthik), tratta dall'album Tiger Harishchandra Prasad (Original Motion Picture Soundtrack) - EP
ప్రేమలోన ఏమి మాయ ఉన్నదో మరి అంతులేని ఇంత హాయి సొంతమైనది
చెప్పలేను చెప్పలేను ఏమిటో ఇది నువ్వు లేక ఉండలేను ఎందుకు మరి చెలియా
నిన్ను చూడనిదే మనసే నిలువకున్నదిలే నీ ప్రేమకి చిట్టేటెలా జత చేర్చి వెళ్ళమని
ప్రేమలోన ఏమి మాయ ఉన్నదో మరి అంతు లేని ఇంత హాయి సొంతమైనది
చెప్పలేను చెప్పలేను ఏమిటో ఇది నువ్వు లేక ఉండలేను ఎందుకు మరి
రోజు నన్నే చూసి నవ్వుతుంటాడు రోజా పువ్వే ఇచ్చి లవ్వు అంటాడు
మాట మాట కలిపి సిగ్గు ఎందుకు మనసే దోచి ముద్దు ఇయ్యవెందుకు
ఎంతో ఎంతో నవ్విస్తుంది వయసు పొంగాలేసి ఆగంటుంది
మనసు అవునో కాదో తెలియదు నాకు చాలా దూరం అనిపిస్తోంది
రేపు ఆ దూరాలన్నీ హారాలయ్యే ఎంతసేపు
ప్రేమలోన ఏమి మాయ ఉంది మరి అంతులేని ఇంత హాయి సొంతమైనది
చెప్పలేను చెప్పలేను ఏమిటో ఇది నువ్వు లేక ఉండలేను ఎంతో మరి
నిన్నే నిన్నే కోరుకుంది మొదలు నాలో ఎన్నో రంగు రంగు కలలు
ప్రేమే కదా చేరతి పెన్ని మనసు మనసు కలుపుతున్న వారధి గుండెల్లోన
చెప్పలేని గూబులు గోదారల్లే ఏవైపోయి పరుగు
ఉల్లాసంతో ఉప్పొంగేదే వలపు ఉత్సాహంతో సాధిస్తుంది గెలుపు
ఆ మాటే నమ్మి ఉన్నానమ్మా ఇంతసేపు
ప్రేమలోన ఏమి మాయ ఉన్నదో మరి అంతులేని ఇంత హాయి సొంతమైనది
చింతలేని చెప్పలేను ఏమిటో ఇది నువ్వు లేక ఉండలేను ఎందుకు మరి చెలియా
నిన్ను చూడనిదే మనసే నిలువకున్నదిలే ఈ ప్రేమకిలా చింత చేర్చి వెళ్ళవని
Credits
Writer(s): E.s. Murthy, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.