Testo Prema Pisachi - Udit Narayan feat. Sujatha
Testo della canzone Prema Pisachi (Udit Narayan feat. Sujatha), tratta dall'album Run (Original Motion Picture Soundtrack)
నాననన నానా నానన
నానననా నానననా నానా నాననా
ప్రేమా పిసాచి ప్రేమా పిసాచి
మనసు కుశలం పర్వాలేదు
ప్రేమా పిసాచి ప్రేమా పిసాచి
తనువు కుశలం పర్వాలేదు
ఏకాంతం పర్వాలేదు
ఆంతర్యం పర్వాలేదు
కలలన్నీ కొరుక్కుతిన్నా పర్వాలేదు
రాత్రులు పర్వాలేదు రబసలు పర్వాలేదు
ఇట్టాగే సచ్చిపొతే పర్వాలేదు
ప్రేమా పిసాచి ఉల్లా ఉల్లా ఉల్లే
ప్రేమా పిసాచి ఉల్లా ఉల్లా ఉల్లే
ప్రేమా పిసాచి ఉల్లా ఉల్లా ఉల్లే
ప్రేమా పిసాచి
ఉల్లే లెలెలెలో ఉల్లె లెలో
ఉల్లే లెలెలెలో లెలె లెలో
(ఉల్లే లెలెలెలో ఉల్లె లెలో)
(ఉల్లే లెలెలెలో లెలె లెలో)
కొంచం విసుగు కొంచం నసుగు
రెండూ ఉన్నయి నీలోనా
కొంచం వగరు కొంచం పొగరు
కలిసి ఉన్నాయి నీలోనా
అయ్యో అయ్యయ్యో
నా మీసాన వాసనలు
నీ వల్ల కలిగాయమ్మా
అయ్య చిన్నయ్య
నా శ్వాసల్లో నీ శ్వాల
కలిసి పోయిందేంటయ్య
అరె పోవే వగలమారి
అందాల మాయలమారి
ఉపిరాగ ముద్దేపెడితే పర్వాలేదు
ప్రేమా పిసాచి ప్రేమా పిసాచి
మనసు కుశలం పర్వాలేదు
ప్రేమా పిసాచి ప్రేమా పిసాచి
తనువు కుశలం పర్వాలేదు
(ప్రేమా పిసాచి)
(ప్రేమా పిసాచి)
కొంచం నగవు కొంచం బిగువు
సిగ్గుకర్ధం నీవేలే
కొంచం తపన కొంచం నటన
రెండు జన్మలు నీవేలే
అమ్మ అమ్మమ్మా
నా ప్రాణాలు స్పందించు
ప్రణయాన్ని పంచావమ్మ
అబ్బో అబ్బబ్బో
నా ఒళ్లంత పులకించు
ముద్ధుల్ని ఇచ్ఛావయ్య
చిన్నవయసు పాపాయల్లే
వచ్చి వచ్చి ఒళ్లో వాలే
గిచ్చి గిచ్చి చంపేస్తుంటే పర్వాలేదు
ప్రేమా పిసాచి ప్రేమా పిసాచి
మనసు కుశలం పర్వాలేదు
ప్రేమా పిసాచి ప్రేమా పిసాచి
తనువు కుశలం పర్వాలేదు
ఏకాంతం పర్వాలేదు
ఆంతర్యం పర్వాలేదు
కలలన్నీ కొరుక్కుతిన్నా పర్వాలేదు
రాత్రులు పర్వాలేదు రబసలు పర్వాలేదు
ఇట్టాగే సచ్చిపొతే పర్వాలేదు
(లె లె ఉల్లెల్లే లె లె ఉల్లెల్లే లె లె ఉల్లెల్లే)
(లె లె ఉల్లెల్లే లె లె ఉల్లెల్లే లె లె ఉల్లెల్లే)
Credits
Writer(s): Vidya Sagar, Siva Ganesh, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.