Testo Powerhouse - Anirudh Ravichander
Testo della canzone Powerhouse (Anirudh Ravichander), tratta dall'album Coolie (Original Motion Picture Soundtrack)
ఉర్రూత లూపు సింగమే
Whistle'u వేసుకుందామే now
కొట్టాడో ఖేల్ కతమే
టేకోవర్ అంట మొత్తమే now
చిన్నారి చిరునవ్వు ఫేసు రా
ఆకాశానెక్కి తొక్కు మాస్సు రా
మనసునత్తుకునే క్రేజు రా
GEN Z ఐనా పొగిడే బాస్సు రా
కు కు కు కూలీ పవర్ హౌసేయ్
ఎప్పుడైనా తగ్గదీడీ రేంజే
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా Lovesey
కు కు కు కూలీ పవర్ హౌసెయ్
ఎప్పుడైనా తగ్గదీడీ రేంజే
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా Lovesey
Love love love love love love love
Love love love love love love love
Love love love love పిల్లలకైనా పెద్దలకైనా
Love love love love యువకులకైనా యువతలకైనా
Love love love love పిల్లలకైనా పెద్దలకైనా
Love love love love యువకులకైనా యువతలకైనా Lovesey
కొ కొ కొ కొడితె కరెంటే
షాక్కు వైలెంటే
పంబ రేగుద్దిలే అంతటా
కూలీ నడక
అదిరే స్టైల్ ఇంకా
వీడు షాటేస్తే వైల్డే ఇక
ఎనర్జీ లెవెలింకా వేరురా
ఎవడు టచు చేయలేడు రా
చరిత్ర సృష్టించిన swagu రా
మండేటి నిప్పు కొండె వీడు రా
ప ప పడేసే పవర్ హౌసేయ్
కళ్ళు రెండు లోడెడ్ గన్సే
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా
యువతలకైనా ఎవ్వరికైనా love love love love love
ప ప పడేసే పవర్ హౌసేయ్
ఎప్పుడైనా తగ్గదీడీ రేంజే
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా
యువతలకైనా ఎవ్వరికైనా love love love love love
దైవంగా కొలుచుకుందామె
చరితల్లే చదువుకుందామె now
కదిలాడో ప్రభంజనమే
లోకం వీడి వశమే now
ఉర్రూత లూపు సింగమే
Whistle'u వేసుకుందామే now
కొట్టాడో ఖేల్ కతమే
టేకోవర్ అంట మొత్తమే now
Love love love love
He's a rock star he's the real star for the superstar
Love love love love
He's a rock star he's the real star for the superstar
ఉర్రూత లూపు సింగమే
Credits
Writer(s): Anirudh Ravichander, Rambabu Gosala
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.