Testo Po Ve Po - Remix - The Scream of Love - Anirudh Ravichander feat. Sathyaprakash & Harish Swaminathan
Testo della canzone Po Ve Po - Remix - The Scream of Love (Anirudh Ravichander feat. Sathyaprakash & Harish Swaminathan), tratta dall'album 3 (Original Motion Picture Soundtrack)
పోవేపో పోవేపో
పోవేపో పోవేపో
పోవేపో పోవేపో
పోవేపో పోవేపో
ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో
శవమల్లే మిగిలానే కలవొద్దే దూరం పో
తనువంతా పెనుమంటా రగిలిందే చెలియ పో
నేపోయే క్షణమైనా నన్నొదిలే గుమ్మా పో
కలవొద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో
విధి ఆట మొదలైందే
నను వీడి చెలియా పో
నీవల్లే నేనుంటినే
నీవల్లే నేనుంటినే
నీకోసం పిల్లా
తొలి వలపే చూపించినావు
మరిచావా పిల్లా
మనసున మల్లెలు విరిసిన రోజులు
మరి మరి వచ్చే క్షణము ఇదే
తనువును దోచిన తమకపు జాడలు
నను విడిపోయిన సడియేలే
ఓహో హూహో ఓహూహో
ఓ హో హో హో ఓహోహో
పోవేపో పోవేపో
పోవేపో పోవేపో
పోవేపో పోవేపో
నా గుండె వెలుపాలనే
నిలవయ్యి ఉన్నావు
నా కలలు కన్నీరే మిగిలాయి గుమ్మా పో
తనువంతా పెనుమంట రగిలిందే చెలియా పో
నేపోయే నిమిషాన నను వీడి పోవేపో
కలవద్దే గుమ్మా పో వెతకద్దే గుమ్మా పో
విధి ఆట మొదలైందే
నను వీడి చెలియా పో
Credits
Writer(s): Anirudh Ravichander, Dhanush
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Yedhalo Oka Mounam - The Innocence of Love
Kannuladha - The Kiss of Love
Come On Girls - The Celebration of Love
Nee Paata Madhuram - The Touch of Love
A Life Full of Love Theme - Instrumental
Why This Kolaveri Di? - The Soup of Love
The Rhythm of Love Theme - Theme
Po Ve Po - The Pain of Love
Theme of 3