Testo Pelli Sandhadi - Hemachandra Vedala feat. Deepu & Ramya Behra
Testo della canzone Pelli Sandhadi (Hemachandra Vedala feat. Deepu & Ramya Behra), tratta dall'album Pelli SandaD (Original Motion Picture Soundtrack)
పట్టు చీరలా తళతళలూ
పట్టగొలుసుల్లా గలగలలూ
పట్టు చీరలా తళతళలు
పట్టగొలుసుల్లా గలగలలు
పూల చొక్కలా రెప్పారెప్పలు
Silk-u పంచెలా టపటపలు
కాసుల పేరులా ధగధగలు, coffee glass-uలా భుగభుగలు
మామిడాకుల మిలమిలలు కొబ్బరాకుల కళకళలు
గట్టిమేళాల ఢమఢమలు ఢమ్మా ఢమ్మా ఢమఢమలు
గట్టిమేళాల ఢమఢమలు వంటశాలలో ఘుమఘుమలు
అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్నీ కలిపితే
పిపి పిపి పిపి పిపి పెళ్ళిసందడి
డుడ్డుం డుడ్డుం డుడ్డుం డుడ్డుం పెళ్ళిసందడి
పిపి పిపి పిపి పిపి పెళ్ళిసందడి
డుడ్డుం డుడ్డుం డుడ్డుం డుడ్డుం పెళ్ళిసందడి
(పిపి పిపి పిపి పిపి పెళ్ళిసందడి
డుడ్డుం డుడ్డుం డుడ్డుం డుడ్డుం పెళ్ళిసందడి)
మహిళా మణుల చింత పిక్కలు
హబ్బో
పుణ్య పురుషులా పేక ముక్కలు
బావమరుదులు పరిహాసాలు
పాత మిత్రుల పలకరింపులు
అందరితోటి photoలు అంత్యాక్షరి పోటీలు
అందరితోటి photoలు అంత్యాక్షరి పోటీలు
అత్తమామల ఆత్మీయతలు
తాతభామ్మలా ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు
అమ్మా నాన్నల
అమ్మానాన్నల తడి కన్నులు
(Sentiment-u బాగా ఎక్కువైందబ్బయా
కొంచం setup-u beat-u మార్చండిరా బాబు)
కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర కన్నుల దొంగ చూపులు
అందగత్తెల చిలిపి సైగలు
కోడిగిత్తల చురుకు చేష్టలు
చెవులను ఊగెను జూకాలు
మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలో మిరుమిట్లు
పెదవెరుపులు పెంచెను పదిరెట్లు
పచ్చని ఓణీ అందాలు
నచ్చినాయి ఆ పరువాలు
మొక్కుకుంటే అదే పదివేలు
ఆహాలు యమ ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు
ఎరగా విసిరే బిస్కటులు
ఎంత పొగిడినా మీ కధలు
ఆశలు దోషలు అప్పడాలు
चल रे चल
(పెళ్ళిసందడీ
పెళ్ళిసందడీ
పిపి పిపి పిపి పిపి పెళ్ళిసందడి
డుడ్డుం డుడ్డుం డుడ్డుం డుడ్డుం పెళ్ళిసందడి
పిపి పిపి పిపి పిపి పెళ్ళిసందడి
డుడ్డుం డుడ్డుం డుడ్డుం డుడ్డుం పెళ్ళిసందడి)
Credits
Writer(s): M.m. Keeravani, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.