Testo Pattuko Pattuko - Devi Sri Prasad, Ranjith & Padmavathi
Testo della canzone Pattuko Pattuko (Devi Sri Prasad, Ranjith & Padmavathi), tratta dall'album Naa' Alludu
పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకోనంతగా ముద్దు పెట్టుకో
హే చుట్టుకో చుట్టుకో నన్ను చుట్టుకో పుట్టుమచ్చ లా నన్ను అంటిపెట్టుకో
మనస్సే ఇచ్చుకో వయస్సే పుచ్చు కో సొగసే నచ్చితే మెచ్చుకో
పువ్వు లా విచ్చుకో నువ్వు లే గిచ్చుకో నువ్వు నా గుండెలో గుచ్చు కో
పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకోనంతగా ముద్దు పెట్టుకో
చుట్టుకో చుట్టుకో నన్ను చుట్టుకో పుట్టుమచ్చ లా నన్ను అంటిపెట్టుకో
అందం తడిసిన వేళ ఆడది ఒక జ్వాలా
కోశము విడిచిన వేళ కుదుపుల ఉయ్యాలా
చక్కిలిగిలి ఉలి తాకల మెలికలు తిరగాలా
తప్పనిసరి తడి తాపాలా కలబడి కరగాలా
కసి గా అడుగు కదిలి వస్తా
యదనే నీకు బదులీస్తా
పెదవే కలుపు మదువు తీస్తా
రుచిగా వలపే రుజువు ఛేస్తా
పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకోనంతగా ముద్దు పెట్టుకో
హే చుట్టుకో చుట్టుకో నన్ను చుట్టుకో పుట్టుమచ్చ లా నన్ను అంటిపెట్టుకో
చెవులను కొరికే వేళ పెదవులదొక భాషా
తనువులు కలిసే వేళ తపనలా తడి ఆశా
అల్లరి చినుకులు తాళాలా చెడుగుడు జరగాలా
ఓ ఓ ఇద్దరి ఇరుకుల తానాలా ఉడుకులు పెరగాలా
ముసిరే వలపు ముడుపులీస్తా
ముదిరే అలక ఎరుపు చూస్తా
తడిగా తళుకు చిలకరిస్తా
తగిలే సెగకు పులకరిస్తా
హే పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకోనంతగా ముద్దు పెట్టుకో
చుట్టుకో చుట్టుకో నన్ను చుట్టుకో పుట్టుమచ్చ లా నన్ను అంటిపెట్టుకో
Credits
Writer(s): Devi Sri Prasad, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.