Testo Padam Kadala - Sagar
Testo della canzone Padam Kadala (Sagar), tratta dall'album Nuvvostanante Nenoddantana (Original Motion Picture Soundtrack)
పాదం కదలనంటుందా
ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే
దూరం కరగనంటుందా
తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే
లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే
దారియ్యను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకుల తీరం
నిజమై నిలిచే నిమిషం కోసం
దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన ఐదో తనమని నీకై నోచే నోముంటే
నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా
తానే నీ పెదవులపై చిరు నవ్వై నిలిచే ప్రేముంటే
ఆ తీపికి విషమైనా అమృతమే అయిపోదా
Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.