Testo Padam Kadala - Devi Sri Prasad feat. Sagar
Testo della canzone Padam Kadala (Devi Sri Prasad feat. Sagar), tratta dall'album Nuvvostanante Nenoddantana!
పాదం కదలనంటుందా
ఎదురుగా ఏ మలుపుందో
కాలం ముందే చూపందే
దూరం కరగనంటుందా
తారలను దోశిల పట్టే
ఆశలు దూసుకు పోతుంటే
లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే
దారియను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకుల తీరం
నిజమై నిలిచే నిమిషం కోసం
పిసలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన ఐదో తనమని
నీకై నోచే నోముంటే
నిత్యం నీ జీవితమంతా
పచ్చని పంటవదా
తానే నీ పెదవులపై
చిరు నవ్వై నిలిచే ప్రేముంటే
ఆ తీపికి విషమైన అమృతమే అయిపోదా
Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.