Testo Oopiri Aaguthunnadey - L. V. Revanth
Testo della canzone Oopiri Aaguthunnadey (L. V. Revanth), tratta dall'album Arjun Reddy (Original Motion Picture Soundtrack)
ఊపిరాగుతున్నదె
ఉన్నపాటుగా ఇలా
దారెంతోచకున్నదే
నిన్ను చూడగా ఇలా
తెంచలేని సంకేలై
నీ తలపే వదలదే
కంచె లేని కాంక్షాలై
ఇక కొంచమైపోయే
ఎంచలేనిది పోచలేనిది
బంధమైనది ఇదెలా
కనులేముసిన తెరచి చూసినా
శూన్యమైనదే మనలా
నా అడుగులే పడే
తడబాటుగా
ఏ తీరం చేరునో
ఈ పయణమే
పొరపాటే చేసిందే
విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
ఎందుకీ యెదలో
వింత కలకలమే
వచ్చి వలెనో నేడిలా
వేదనే ఇంత సొంతమయ్యేనే
వదిలి పోదేమో నీడలా
ఆప్ వీలేది లేనేలేదేమో
అంత మాయైన దారిలో
కాలం ఈ కధనే నడిపిందేమోలే
ఏమో ఇది మరణమేనేమో
మౌనాలు శూన్యాలు
కమ్మేసేనీ ఇలా నిన్ను నన్ను
Credits
Writer(s): Rambabu Gosala, Radhan
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.