Testo O Sakkanoda - Dhee
Testo della canzone O Sakkanoda (Dhee), tratta dall'album O Sakkanoda (From "Guru") - Single
ఓ సక్కనోడ పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడ
కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ
చిర్రు బుర్రుగా చిచ్చు బుడ్డిలా
నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా
నను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా
తెచ్చావు నాలో తేడా
నువ్వాడే ఆట లాగే
ప్రేమించు కాస్త నన్ను కూడా
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ
పగవాడివో అయినోడివో
తడిలేని పొడి చూపై తరిమేస్తావే
మన మధ్యలో తెరలెందుకో
గడి దాటి చెలి ఒడిలో పడనంటావే
చిరు నవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెత్తి దాన్ని కనికరించు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ
ఓ సక్కనోడ పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడ
కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ
Credits
Writer(s): Santhosh Narayanan, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.