Testo Neevu Leka - Devi Sri Prasad
Testo della canzone Neevu Leka (Devi Sri Prasad), tratta dall'album Mr.Devi
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
నీవు నను చేరే రోజేది
నీవు నను తాకే క్షణమేది
చెలియా నీ కోసమే ఈ సప్త స్వరం
నా హృదయానికే నీవు బృందావనం
నాలోనే నీవున్నావే చెలి
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
నీదే చిరునవ్వు, ఆ నవ్వుకి వెల ఏది
నీ అందాన్ని చూడని రేయి, ఈ కళ్ళకు వెలుగేది
నీ మౌనం ఒక రాగం, ఆ రాగం ఒక వేదం
నాలోనే నీవున్నావే చెలి
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
నాతో నీవుంటే, మనసంతా సరిగమలేవో
నీవే లేకుంటే, జగమంతా శూన్యములే
నిను నేనే తలిచానే, నను నేనే మరిచానే
నాలోనే నీవున్నావే చెలి
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
నీవు నను చేరే రోజేది
నీవు నను తాకే క్షణమేది
చెలియా నీ కోసమే ఈ సప్త స్వరం
నా హృదయానికే నీవు బృందావనం
నాలోనే నీవున్నావే చెలి
నీవు లేక నేను లేను
నీవు లేక నేను లేను
Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.