Testo Nee Venakale Nadichi - Chinmayi feat. Vijay Deverakonda & Malobika Mj
Testo della canzone Nee Venakale Nadichi (Chinmayi feat. Vijay Deverakonda & Malobika Mj), tratta dall'album Nee Venakale Nadichi
ఏమిటీ తొందర, ఎపుడూ లేదుగా
ఇప్పుడే ఎందుకో ఏమో
దేనికీ గాబరా ఎదలో ఇంతగా
ఏమి కానున్నదో ఏమో
హో... ఆశలే ఆపుకోలేక, మాటలే దాచుకోలేక
నేడిలా వేచి చుస్తున్నాగా
హో... గీతలే గీసుకోలేక
గీసినా దాటి నీ దాకా చేరగ నే తపిస్తూ ఉన్నాగా
నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
హో... నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
ఆ రోజు దారిలోన చేసిన ఓ చిన్ని సాయం
ఆ చోటే గుండెలోన రేపినదో తీపి గాయం
ఆ రోజు దారిలోన చేసిన ఓ చిన్ని సాయం
ఆ చోటే గుండెలోన రేపినదో తీపి గాయం
ప్రాణం నీ చిలిపి కనులలో వేగం అయినదెపుడు
మౌనం అడుగు పడనివదు
ఆ కల అది ఎలాగుందో
దాహమా అది ఎటేపుందో
స్నేహమా నిను స్మరిస్తూ నేనుంటే
హో లోకమే ఇక పరాయిందో, కాలమే ఇక పరాకైందో
నేస్తమా నీ స్వరాన్ని వింటుంటే
హో... నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
ఏమిటీ సంబరం, ఎపుడూ లేదుగా
ఇప్పుడే ఎందుకో ఏమో
గుండెలో సాగరం అలలై పొంగెనా
ఆశ తీరిందనా ఏమో
నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
హో... నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
హో... నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
హో... నీ వెనకాలే నడిచి
నీ వెలుగుల్లో మైమరచి
నీ జతగా బతకాలి ఎలాగైనా
Credits
Writer(s): Saurabh Durgesh, Chegondi Anantha Sriram, Durgesh Ramesh Khot
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.