Testo Nandalaala - Swetha Pandit
Testo della canzone Nandalaala (Swetha Pandit), tratta dall'album Mukunda (Original Motion Picture Soundtrack)
నందలాలా ఎందుకీవేళ ఇంత కళ
తందనాలా తాండవలీలా చాంగుభళా
పున్నమిలో సంద్రములా
ఉల్లుము జల్లున పొంగినదే
ఊపిరిలో మౌనమిలా
పిల్లనగ్రోవిగ మోగినదే
ఊహల్లో సంబరం... ఊరేగే ఉత్సవం...
ఏదో పిలుపు విందా, ఎటో తెలుసుకుందాం.
అటే నడపమందా?, పదా! ఓ ముకుందా!
నందలాలా ఎందుకీవేళ ఇంత కళ
తందనాలా తాండవలీలా చాంగుభళా
ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హహా హా
అటు ఇటూ తూగుతూ ఏమిటో సందేహం
కలే నిజమయిందా... నువ్వై రుజువయిందా...
అదే నమ్మమందా మది, ఓ ముకుందా!
దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరెదమ్ ద దమ్ ద దరెదమ్ దమ్
దరెదమ్ దరెదమ్ దమ్
దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరెదమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరెదమ్ ద దమ్ ద దరెదమ్ దమ్
దరెదమ్ దరెదమ్ దమ్
నీవు నా స్వేచ్చవై
వీడనీ చెరసాల
నేను నీ గెలుపునై
వేయనీ వరమాల
మరీ వయసు అంతా మహా బరువయిందా?
సగం పంచమందా?, సరే! ఓ ముకుందా!
నందలాలా ఎందుకీవేళ ఇంత కళ
తందనాలా తాండవలీలా చాంగుభళా
Credits
Writer(s): Chembolu Seetharama Sastry, Vishal Lalit Jain
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.