Testo Naa Prema - Karthik feat. Harini
Testo della canzone Naa Prema (Karthik feat. Harini), tratta dall'album Ullasagna Uthsahanga
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
నాది కానీ నా మనస్సే బదులు కోరావు
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
నాది కానీ నా మనస్సే బదులు కోరావు
ఆలా ఆలా నా దారిలో హఠాత్తుగా చేరి
తుఫానులేవో రేపినావు తెలియకుండానే
ఓ ప్రేమ, ఓ
ఓ ప్రేమ
ఓ ప్రేమ, ఓ
ఓ ప్రేమ
ఆలా ఆలా నా దారిలో హఠాత్తుగా చేరి
తుఫానులేవో రేపినావు తెలియకుండానే
ఆశ పడుతూ ఆశ పడుతూ అలసిపోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే
నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం
తను నువ్వు ఒకటే అనేది తెలియదే పాపం
నా ప్రేమ
నా ప్రేమ
నా ప్రేమ
నా ప్రేమ
నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం
తను నువ్వు ఒకటే అనేది తెలియదే పాపం
ఆశ పడుతూ ఆశ పడుతూ అలసిపోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే
Credits
Writer(s): G.v. Prakash Kumar, Ananthasriram Chegondi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.