Testo Naa Pranamey - Chinmayee
Testo della canzone Naa Pranamey (Chinmayee), tratta dall'album Malli vs. Raviteja (Original Motion Picture Soundtrack)
నా ప్రాణమే ఎన్నాళ్లుగానో వేచింది
నీ కొరకు
రేబవలూ నీ తీపి కలలే
చూపింది కన్నులకు
గుండె లోతుల్లో దాగున్న ఈ ప్రేమా
ఎంతకాదన్నా నీకైనా తెలియనిదా
నా ప్రాణమే ఎన్నాళ్ళుగానో
వేచింది నీ కొరకు
రేబవలూ నీ తీపికలలే
చూపింది కన్నులకు
నేను వేసే ప్రతి అడుగూ
నిన్ను చేరే వరకేగా
మాసిపోని నీ గురుతే
నాకు ఊపిరి వరసేగా
ఎదుటే వరమున్నా ఎదకే దొరికేనా
పెదవులు దాటని మాట
అది పలికిన వేళే పాట
మది పాడించింది మౌనగానం
గుండె లోతుల్లో దాగున్న ఈ ప్రేమా
ఎంతకాదన్నా నీకైనా తెలియనిదా
నా ప్రాణమే ఎన్నాళ్లుగానో
వేచింది నీ కొరకు
రేబవలూ నీ తీపి కలలే
చూపింది కన్నులకు
ఆయువున్న క్షణం వరకూ
నాలో ప్రేమే తరగదుగా
నీవులేని లోకంలో
నాకు నేనే ఎవరోగా
బ్రతుకే ఒకసారి
అది నీతో కడసారి
వేకువ నదివలే పారే
నిను చేరగా వెతికే దారే
అనుబంధం కోసం వేచున్నాలే
గుండె లోతుల్లో దాగున్న ఈ ప్రేమా
ఎంతకాదన్నా నీకైనా తెలియనిదా
నా ప్రాణమే ఎన్నాళ్లుగానో
వేచింది నీ కొరకు
రేబవలూ నీ తీపి కలలే
Credits
Writer(s): Vanamaali, S.s. Kumaran
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.