Testo Naa Manasu - Devi Sri Prasad
Testo della canzone Naa Manasu (Devi Sri Prasad), tratta dall'album Abhi
నా మనసు పరుగు తీసేనే
నా వయసు పరువు తీసేనే
నీ సొగసు తగిలినంతేనే
నాకసలు మతులు పోయెనే
నా మనసు పరుగు తీసేనే
నా వయసు పరువు తీసేనే
నీ సొగసు తగిలినంతేనే
నాకసలు మతులు పోయెనే
నా మనసు పరుగు తీసేనే
నా వయసు పరువు తీసేనే
ఉయ్యాలూగే వయ్యారాలే అందిస్తావా రుచి చూసేస్తా
నీ హుంగామ హాయే భామ ప్రేమిస్తావా ముడివేసేస్తా
అర్ నీవైపే చూస్తేనే కాసేపు
అర్ పిచ్చెక్కిపోతుందిలే
దాసోహం అన్నాను దాదాపు
నన్ను ప్రేమించి లాలించవే
నీ చూపుల్లోని నే చిక్కాను రావే ఇక
నా మనసు
పరుగు తీసేనే
నా వయసు
పరువు తీసేనే
ఈడే గోడై తుసేయ్ వేళా పంద్యం వేసా పడుచందంతో
చంపక్ బాల
చంపక్ మాల
పద్యం రాస్తా నీ అధరంలో
అర్ నే మోజుపడ్డాను నీ మీద
నను చేరవే బాలిక
నే దాచుకోలేను ఈ బాధ
అంగనివ్వాలి అందానికా
నీ సిగ్గు నా అగ్గి రేపిందిలే దీపికా
నా మనసు పరుగు తీసేనే
నా వయసు పరువు తీసేనే
నీ సొగసు తగిలినంతేనే
నాకసలు మతులు పోయెనే
నా మనసు పరుగు తీసేనే
నా వయసు పరువు తీసేనే
నీ సొగసు తగిలినంతేనే
నాకసలు మతులు పోయెనే
నా మనసు పరుగు తీసేనే
నా వయసు పరువు తీసేనే
Credits
Writer(s): Devi Sri Prasad, Veturi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.