Testo Naa Maharani - Udit Narayan

Testo della canzone Naa Maharani (Udit Narayan), tratta dall'album Pistha (Original Motion Picture Soundtrack)

I think my heart just skipped a beat
Guess I'm falling in love with you
I need you baby
I need you
Yeah
నా మహారాణి నువ్వే చిలిపిగా చెప్పిందల్లా చేస్తానే
నా మరో రూపం నువ్వే నిలబడి నిన్నే నిన్నే మోస్తానే
పిలిచిన వెంటనే వెంటనే వచ్చేయనా
సులువుగ సంచిలో స్వర్గమే తెచ్చేయనా
మనసుని మంచులో ముంచి నీకిచ్చేస్తున్న ఇచేస్తున్న
ఓ అమ్మడు ఓ అమ్మడు ఆకాశంలో
నీ బొమ్మను ఈ క్షణము గీస్తానమ్మో
(ఏం నమ్మకు ఏం నమ్మకు పాపాయమ్మో
నీ చెవులలో పువ్వులు పెడుతున్నాడే)
నా మహారాణి నువ్వే చిలిపిగా చెప్పిందల్లా చేస్తానే
నా మరో రూపం నువ్వే నిలబడి నిన్నే నిన్నే మోస్తానే
జాబిలినే గుంజేసి వెన్నెలనే పిండేసి దానితో నీ కాళ్ళే కడిగేస్తా
కోకిలనే పట్టేసి నీ గదిలో పెట్టేసి రోజంతా పాటలు పాడిస్తా
ఒట్టే ఒట్టే నీ కోసం (ఒట్టే ఒట్టే నీ కోసం)
ఎమైనా చెస్తానే
పుట్టుమచ్చై నిన్నంటి (పుట్టుమచ్చై నిన్నంటి)
ఎన్నాళ్ళైనా వుంటానమ్మా
ఓ అమ్మడు ఓ అమ్మడు అందిస్తానే
నీ వలపు కోవెలగా హిందుస్తానే
(Reel కొట్టుడు reel కొట్టుడు మొదలెట్టాడే
రేపటికి నిన్నొదిలి jump అవుతాడే)
(Bum bom baga biga baby
Never come near my lady
Bum bom baga diga dede
We don't like nobody
Bum bom baga biga baby
Never come near my lady
Bum bom baga diga dede
You know we don't we don't like nobody)
గుండెనిలా చెక్కేసి గుండ్రముగా చేసేసి బంతి వలె నీకే అందిస్తా
ఊపిరినే పోజేసి గంధముతో నింపేసి నిద్దురలో నీపై చల్లేస్తా
అంతే అంతే నువ్వంటే (అంతే అంతే నువ్వంటే)
పిచ్చెక్కి ఉన్నానే
Okay అంటే వెర్రెక్కి (Okay అంటే వెర్రెక్కి)
గల్లీ గల్లీ దొల్లేస్తానే
ఓ అమ్మడు ఓ అమ్మడు ఊ అంటావా
నీకిప్పుడు రాసిద్దును ఊటీనైనా
(Soap ఎయ్యకు soap ఎయ్యకు ఓ చెడ్డోడా
Flat అవ్వకు cheat అవ్వకు ఓ చంటమ్మా)
నా మహారాణి నువ్వే చిలిపిగా చెప్పిందల్లా చేస్తానే
నా జతై రావే రావే నిలబడి నిన్నే నిన్నే మోస్తానే
నిదురలో నీ కల మేకులా గుచ్చిందే
నిజముగా నిన్ను నా జంటగా తెచ్చిందే
మెలకువలో ఇలా నీ వల నన్నే నన్నే చుట్టేసిందే
(ఏం చెప్పిన ఏం చెప్పిన వినలేదయ్యో
మేమెంతగా పోరెట్టిన పోతోందయ్యో
ఈ పిల్లకి ఏ మంతరమేసాడయ్యో
మేం వద్దని నీ ముద్దుని అడిగిందయ్యో)



Credits
Writer(s): Mani Sharma, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com

Link

Disclaimer: i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare direttamente Musixmatch nel caso tu sia un artista o un publisher.

Altre canzoni dell'album

Elenco artisti

© 2026 Riproduzione riservata. Rockol.com S.r.l.
Policy uso immagini

Rockol

  • Utilizza solo immagini e fotografie rese disponibili a fini promozionali (“for press use”) da case discografiche, agenti di artisti e uffici stampa.
  • Usa le immagini per finalità di critica ed esercizio del diritto di cronaca, in modalità degradata conforme alle prescrizioni della legge sul diritto d'autore, utilizzate ad esclusivo corredo dei propri contenuti informativi.
  • Accetta solo fotografie non esclusive, destinate a utilizzo su testate e, in generale, quelle libere da diritti.
  • Pubblica immagini fotografiche dal vivo concesse in utilizzo da fotografi dei quali viene riportato il copyright.
  • È disponibile a corrispondere all'avente diritto un equo compenso in caso di pubblicazione di fotografie il cui autore sia, all'atto della pubblicazione, ignoto.

Segnalazioni

Vogliate segnalarci immediatamente la eventuali presenza di immagini non rientranti nelle fattispecie di cui sopra, per una nostra rapida valutazione e, ove confermato l’improprio utilizzo, per una immediata rimozione.