Testo Marala Telupuna - K. S. Chithra
Testo della canzone Marala Telupuna (K. S. Chithra), tratta dall'album Chitra - Best Telugu Melodies, Vol. 1
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదుర పోని కన్నులలో
పవలించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
నిన్న లేని భావమేదో
కనులు తెరిచి కలయ చూసి
నిన్న లేని భావమేదో
కనులు తెరిచి కలయ చూసి
మాట రాని మౌనమేదో
పెదవి మీద ఒదిగి పోయే
మాట రాని మౌనమేదో
పెదవి మీద ఒదిగి పోయే
ఒక క్షణమే ఆవేదన
మరో క్షణమే ఆరాధనా
తెలియ రాక తెలుప లేక
మనసు పడే మధుర బాధ
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
Credits
Writer(s): Bhuvana Chandra, Vandemataram Srinivas
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.