Testo Mancheli - Anup Rubens
Testo della canzone Mancheli (Anup Rubens), tratta dall'album Autonagar Surya (Original Motion Picture Soundtrack)
మంచెలి
ఓ నువ్వే లేని నేను లేనులే చెలి
నిన్ను చేేరే దారే చూపవే చెలి
ఎదుటే నీవున్నా, కలగా చూస్తున్నా
ఏదేమవుతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే
ఓ మంచెలి మంచెలి
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి మంచెలి
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి ఓ మంచెలి... మంచెలి
నీ చూపే నా స్వాసగా
నీ రూపే ఓ ధ్యాసగా
జీవిస్తూ ఉన్నా, నీకై వేచున్నా
కనులు మూసినా, కనులు తెరచినా నీవే... నీవే
కడలి నీవు అని అలలు నేను అని
ఏ చోటైనా, ఏనాడైనా నిన్నే నేను చూస్తూ ఉన్నాలే
మంచెలి
ఓ మంచెలి మంచెలి
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి మంచెలి
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి ఓ మంచెలి
కాలం వేగం మారదా
వీచే గాలి ఆగదా
సారం నేనువ్వై చెంత చేరదా
కునుకు మరచిన కనుల కాంతివే నీవే... నీవే
వెలుగు నీవు అని, నీడ నేను అని
నాలో ఉన్న, నాతో ఉన్న నావనుకున్నా అన్నీ నీవెలే
మంచెలి
ఓ నువ్వే లేని నేను లేనులే చెలి
నిన్ను చేరే దారే చూపవే చెలి
ఎదుటే నీవున్నా, కలగా చూస్తున్నా
ఏదేమవుతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే
ఓ మంచెలి మంచెలి
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి మంచెలి
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి
Credits
Writer(s): Anup Rubens, A R Rahman
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.