Testo Maisamma - Udit Narayan feat. Chitra
Testo della canzone Maisamma (Udit Narayan feat. Chitra), tratta dall'album Vijayendra Varma (Original Motion Picture Soundtrack)
మైసమ్మ మైసమ్మ రెచ్చిపోకమ్మా
వేడెక్కే వయసమ్మా
మామయ్య మామయ్య ముద్దుల మామయ్య
చేద్దాం యుద్ధం లేవయ్యా
గజ్జల గుర్రం ఎక్కేస్తా
జతపడి తాళం కలిపేస్తా
రంజుగా ఉంటది రావే పిల్లా
తీపి రాపిడి ఓహో హొహో
చొరబడి స్వర్గం చూపిస్తా
ముద్దిస్తా మురిపిస్తా आवो आवो आवो చీ చీ
ఓహో హొహో
కలబడి మది తడి చేసేస్తే
దున్నేస్తా దులిపేస్తా आवो आवो आवो చీ చీ
మైసమ్మ మైసమ్మ రెచ్చిపోకమ్మా
వేడెక్కే వయసమ్మా
మామయ్య మామయ్య ముద్దుల మామయ్య
చేద్దాం యుద్ధం లేవయ్యా
నీకు నాకు రాసే ఉందమ్మా
రావే రంభల పూడి రాజమ్మ రవ్వల బొమ్మా
నీలో నాలో పుట్టింది చెమ్మ
రారా మన్మధ పల్లి మావయ్య సైరే సయ్య
ఒళ్ళోకి వస్తే రమ్మంటా
ఒళ్ళెట్టాగుంది ఈ పూటా
సరి చెలియో చెల్లకో అల్లుకో ఓయ్ ఓయ్ ఓయ్
హోయ్ హోయ్ హోయ్
మైసమ్మ మైసమ్మ రెచ్చిపోకమ్మా
వేడెక్కే వయసమ్మా
మామయ్య మామయ్య ముద్దుల మామయ్య
చేద్దాం యుద్ధం లేవయ్యా
ఉయ్యూరంతా ఉయ్యాలేనంట ఓసి
వయ్యారాలగుమ్మా వద్దనకమ్మా
గుంటూరంతా సెంటేసిందంట ఓరి గుమ్మెత్తించే
కుర్రాడా గువ్వల చిన్న
చెయ్యేసిన నాడే చెడ్డగా
వాటెస్తే ఒళ్లో పడ్డాగా
మరి swich వెయ్ వచ్చెయ్ మెచ్చెయ్
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
మైసమ్మ మైసమ్మ రెచ్చిపోకమ్మా
వేడెక్కే వయసమ్మా
మామయ్య మామయ్య ముద్దుల మామయ్య
చేద్దాం యుద్ధం లేవయ్యా
గజ్జల గుర్రం ఎక్కేస్తా
జతపడి తాళం కలిపేస్తా
రంజుగ ఉంటది రావే పిల్లా
తీపి రాపిడి ఓహో హొహో
చొరబడి స్వర్గం చూపిస్తా
ముద్దిస్తా మురిపిస్తా आवो आवो आवो చీ చీ
ఓహో హొహో
కలబడి మది తడి చేసేస్తే
దున్నేస్తా దులిపేస్తా आवो आवो आवो చీ చీ
Credits
Writer(s): Veturi, Raj-koti
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.