Testo Kuchipudi - Tippu
Testo della canzone Kuchipudi (Tippu), tratta dall'album Student No.1
(నెల్లూరి నెరజానా)
(నే కుంకుమల్లే మారిపోనా)
(నువ్వు స్నానమాడు సబ్బులాగా)
(నన్ను కొంచెం పూసుకోవే)
(నీ అందెలకు మువ్వలాగ)
(నన్ను కొచెం మార్చుకోవే)
కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
Cat walk-u కైనా జననన
దేనికైనా ready
ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ
పెరిగిన కుర్రోణ్ణి
కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
Cat walk-u కైనా జననన
దేనికైనా ready
శివధనుస్సునే విరిచిన వాడికి
గడ్డిపరకనే అందిస్తే
What a joke what a joke
(What a joke what a joke)
హాలహలమే మింగిన వాడికి
కోలాపెప్సి కొట్టిస్తే
What a joke what a joke
(What a joke what a joke)
Manley ఫోజులు మధుర వాక్కులు
Magic చూపులు నా సిరులు
ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ
నోళ్లే విప్పరా చూపరులు
ఆబాల గోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో మమకారాన్నే
రుచి చూసిన చిన్నోణ్ణి
కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
Cat walk-u కైనా జననన
దేనికైనా ready
దేనికైనా ready
సప్త సముద్రాలీదిన వాడికి
పిల్లకాలువే ఎదురొస్తే
What a joke what a joke
(What a joke what a joke)
చంద్రమండలం ఎక్కిన వాడికి
చింతచెట్టునే చూపిస్తే
What a joke what a joke
(What a joke what a joke)
వాడి వేడిగ ఆడిపాడితే
నేడే పోవును మీ మతులు
పోటాపోటీగ పొగరు చూపితే
నాకే వచ్చును బహుమతులు
రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి
మీ కాకికూతలకైనా చేతలు చూపే
సరదా ఉన్నోణ్ణి
దేనికైనా ready
దేనికైనా ready
Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.