Testo Kottu Kottu Kottu - Tippu feat. Prasanna
Testo della canzone Kottu Kottu Kottu (Tippu feat. Prasanna), tratta dall'album Holi Special Songs
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగులోనే life ఉందిరా
(కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు)
(రంగులోనే life ఉందిరా)
హెయ్ కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు
ఒంటినిండా సత్తు ఉందిరా
(హెయ్ కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు)
(ఒంటినిండా సత్తు ఉందిరా)
హెయ్ ఎర్ర రంగులోన చూడు (రబ్బా రబ్బా)
కుర్ర గుండె జోరు ఉంది (రబ్బారే)
పచ్చరంగులోన చూడు (రబ్బా రబ్బా)
పడుచుకళ్ల గీర ఉంది (రబ్బారే)
రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ
రారో మనమంత ఒక్కటే
హోలి హోలి హోలి రంగుల రంగోలి
(హోలి హోలి హోలి రంగుల రంగోలి)
(నింగినేల రంగే మారాలి)
(హోలి హోలి హోలి రంగులోన తేలి)
(చెమ్మకేళి జలకాలాడాలి)
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగులోనే life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగులోనే life ఉందిరా హోయ్
హెయ్ కోరమీసపు రోసగాడివే
ఓరకంట నన్ను చూడవెందుకు
కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటే
కొంపే కొల్లేరు చేస్తవే హాయ్
అన్ని ఊళ్ళకి అందగత్తెని
చెంతకొచ్చి పలకరించవెందుకు
అమ్మో సందిస్తె చాలులే
అరగంటలోనే మెళ్లో జగడంటలేస్తవే హెయ్
నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ
నాతో సరసాలు ఆడ రావే రావే
అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలాడ
నీపై ఆశంటు ఒకటి ఉండాలే
ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ
నాలో ఉన్నాయి చూడరో
హోలి హోలి హోలి
(హోలి హోలి హోలి రంగుల రంగోలి)
(చిందుమీద చిందే వెయ్యాలి)
హోలి హోలి హోలి రంగులోన తేలి)
(చీకుచింతలన్నీ మరవాలి)
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగులోనే life ఉందిరా
(కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు)
(రంగులోనే life ఉందిరా)
ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్
త్వరగా తీసుకురండ్రా
హోయ్ హోయ్ आइरे హోలి आइरे
ఓరబ్బా హోలి
రంగోకి వర్షా लाइरे త ధినక్ త ధినక్ త దినక్త
తధిమ్ ధినకత్ ధినక్ త ధినక్త ధితాంగ్ ధితాంగ్ త
क्या बात है
కాటుకెట్టిన కళ్ళ మాటున
దాచుకున్న కన్నె ఊసులెందుకో
నీల నీలాల నింగిలో
ఆ గాలి మెడలెన్నో కట్టెయ్యడానికే హెయ్
పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు
ఎగిసి పడేదెందుకో
బంతి పూబంతి బామని
ఓ పూలాకట్టి బంతులాడించటానికే హోయ్
నన్నే పెళ్ళాడువాడు తాలే
కట్టేటి జోడు ఎట్టా ఉంటాడో
ఏమో నా జతగాడు
నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటితోడు
రానే వస్తాడు చూడు ఓనాడు
పొంగే నా వన్నెలన్నీ
పండే నవరంగులకి చిందే
బంగారు కాంతులే హోయ్
హోలి హోలి హోలి
(హోలి హోలి హోలి రంగుల రంగోలి)
(సంబరాల సరదా చెయ్యాలి)
(హోలి హోలి హోలి రంగులోన తేలి)
(సందడంత మనదే కావాలి)
కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు
రంగులోనే life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు
ఒంటినిండా సత్తు ఉందిరా
(హే బలే బలే బలే బలే బలే)
హే కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు
రంగులోనే life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు
ఒంటినిండా సత్తు ఉందిరా
Credits
Writer(s): Devi Sri Prasad, Sahithi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.